Minister Roja Interesting Comments on Her Life: అమ్మను చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన అవసరం కోసం అదే ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నాడని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారని.. చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో దూరం పెట్టినా ఇంకా ఆయనకి బుద్ది రావడం లేదని మంత్రి రోజా అసహనం వ్యక్తంచేశారు.
Rajini vs Ysrcp: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీలో వేడి పుట్టించాయి. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీ కాంత్ అభిమానులు వర్సెస్ వేసీపీ నేతల వార్‌కు దారి తీస్తోంది.
Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
AP Weather Report: రానున్న నాలుగు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురువనుండటంతో వాతావరణం కొంత చల్లబడి, ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గనున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
Chandrababu Naidu : అబద్దాల కోరు సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పరిగెడుతుందని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు.
Vizag Kidney Rocket : విశాఖలోని కిడ్నీ రాకెట్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కిడ్నీ దందా నిర్వహించిన తిరుమల హాస్పిటల్‌ను సీజ్ చేసింది. డీఎంహెచ్‌వో నివేదికతో ఆస్పత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆపరేషన్ చేయడంతో సీజ్ చేశారు.
Jagananna Vasathi Devena Money: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లను జమ చేశారు.
ఎండాకాలం ప్రారంభంతో వేడికి తెలుగు రాష్ట్రాలు రెండు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. సతమతం అయిన ప్రజలకు ఊరటగా వాతావరణం చల్ల బడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో వడగండ్ల వర్షం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది.
YS Sunitha : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప జిల్లా, ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతోంది. వైఎస్ సునీతమ్మ టీడీపీలో చేరబోతోన్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగం ప్రవేశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
Telangana, AP Weather Updates: భారత వాతావరణ విభాగం శనివారం వెల్లడించిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. భారత వాతావరణ విభాగం జారీచేసిన లేటెస్ట్ వెదర్ బులెటిన్‌లో ఈ కీలక వివరాలు వెల్లడించింది.
ప్రేమ పేరుతో చాలా మంది యువకులు యువతులను వేధిస్తుంటారు. ఇలానే ఏలూరులో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని టార్చర్ చేయటం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..
IMD Report: నిన్న మొన్నటి వరకి ఎండ వలన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండగా.. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో చల్లగా మారింది. ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
కట్టుకున్న భార్యకు ఏ మాత్రం విలువ ఇవ్వని ఈ లోకంలో, భార్య చనిపోతే తనతో పాటే చనువు చాలించిన భర్తలు కూడా ఉన్నారు. భార్య చనిపోవటంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రాజబాబు తనువు చాలించడం స్థానికంగా కలచివేసింది.
Leopard Sat On Bengaluru - Bellari Highway: రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు.
AP Weather Alert: ఎండాకాలం ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది.
Ys Jagan Coments: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అంశంపై కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురముంటానని ఇక్కడి నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.