E-Pass System: కరోనా మహమ్మారి కట్టడికి విధించిన కర్ఫ్యూ మరింత కఠినం కానుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈపాస్ విధానం మరోసారి తెరపైకి రానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. పుకార్లతో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ఏం చేస్తుందో తెలుసుకుందాం.
ఏపీలో మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా స్థలాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు రోడ్డు మార్గాన ఇతర రాష్ట్రాల నుంచి రావాలనుకునేవారు తప్పనిసరిగా స్పందన పోర్టల్ ద్వాారా ఈ పాస్ తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టిన అమరావతి పర్యటనలో హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డీజీపి గౌతం సవాంగ్ స్పందిస్తూ.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.