AP Award: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి పధంలో వెళ్తోంది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ప్రతిష్ఠాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కించుకుంది.
AP Government: తిరుపతి నగరంలో దేవతా మూర్తుల చిత్రాల్ని చెరిపివేశారంటూ సాగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ స్పందించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై వివరణ ఇచ్చింది.
AP Government: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. స్కూల్స్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో ఆయన నిరసన నిర్వహించారు.
Kottu Satyanarayana: ఏపీలో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా నాడు నేడు తరహాలోనే అభివృద్ధి చేస్తోంది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
RBI on AP: ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అప్పుల విషయంలో జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.
Pawan Kalyan: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరి జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Vahana Mitra Scheme: ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం అందించే వాహన మిత్ర చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా వాహనమిత్ర చెక్కులు పంపిణీ చేయనున్నారు.
CM Jagan Review: గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఈసందర్బంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
PDRDG Funds: లోటు బడ్జెట్‌తో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్దిగా ఊరట లభించింది. దేశంలో రెవిన్యూ కొరత కింద 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదలయ్యాయి.
Ysr Vahanamitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నోరకాల సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. అటువంటి ఓ పథకంలో దరఖాస్తు చేసుకుంటే..10 వేల ఆర్ధిక సహాయం అందనుంది. ఆ స్కీమ్ వివరాలు, ఎలా దరఖాస్తు చేయాలి, అర్హులెవరో తెలుసుకుందాం..
Amaravathi: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.