Khammam: ఏపీకి చంద్రబాబు సీఎం అయితేనే ఇంటికి వస్తానని చెప్పి ఒక మహిళ శపథం పట్టుకుంది. అయిదేళ్లలో ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్లలేదు. తాజాగా, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కట్టా విజయలక్ష్మీ తన పుట్టింటికి వెళ్లింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. ఇకపై పవన్ నుంచి అభిమానులు ఆశించే సినిమాలు రావడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Suman Visits Tirumala: హీరో సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామంలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో కూటమిపై ప్రశంసలు కురిపించారు.
Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
Who Will Win AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రావడానికి సమయం దగ్గర పడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి..? ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలని లాంటి వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో.. ఇండియా కూటమి చూపు జగన్పై పడినట్లు తెలుస్తోంది.
Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Loksabha elections 2024: దేశంలో ప్రధానిమోదీ మహా నటుడని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి. పలువురు బీజేపీ నేతలు అసద్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
HBD Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. అసలే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.
Who Will Win in AP Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.