Kilari Venkata Rosaiah Resigned To YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి కిలారి రోశయ్య రాజీనామా చేశారు.
Mla Raghu rama: ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రఘురామ, మాజీ సీఎంను పలకరించారు. ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇప్పుడు వార్తలలో నిలిచింది.
TDP Guntur West MLA Galla Madhavi Bike Ride: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకత చాటుతున్నారు. నియోజకవర్గంలో బైక్‌పై పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆమె పర్యటన వైరల్‌గా మారింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
YS Vijayamma Which Stand YS Jagan Or Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ కుటుంబంలో మళ్లీ కుటుంబ వివాదం నడుస్తోందని సమాచారం. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల నిర్వహించే కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ వెళ్తుండడంతో మరోసారి వైఎస్ జగన్ ఒంటరి అయిపోయారు.
Pithapuram lands: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల పిఠాపురంలో 3 ఎకరాల 52 గుంటలను కొనుగోలు చేశారు. తన ఇల్లుకట్టుకునేందుకు దీన్ని కొన్నట్లు తెలుస్తోంది.
Big Shock To SVSN Sharma No MLC Ticket: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ శర్మకు భారీ షాక్ తగిలింది. పవన్ కల్యాణ్‌కు టికెట్ త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శర్మను పట్టించుకోవడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో శర్మకు మొండిచేయి చూపారు.
DK Shivakumar Fire On Fake News About Meet With Jagan: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం అంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన వార్తలకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. జగన్‌తోనే తాను భేటీ కాలేదని స్పష్టం చేశారు.
Big Shock To YS Jagan Ali Resigned From YSR Congress Party: ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. సినీ నటుడు అలీ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఏకంగా రాజకీయాలనే వదిలేశారు.
Adudam Andhra Event Corruption: జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
Butta Renuka Meets Anam Ramanarayana Reddy: అధికారం కోల్పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి వైసీపీ నుంచి ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.
Chandrababu Naidu Offer To Vangaveeti: కాపు సామాజికవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న వంగవీటి రాధకు చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారని సమాచారం. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక స్థానంలో రాధకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. రాధను మంత్రివర్గంలో చేర్చుకుని కాపు సామాజికవర్గాన్ని తన వైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.
YS Jagan Another Odarpu Yatra For Party Karyakartas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరో ఓదార్పు యాత్ర జగన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
Pawan Kalyan Takes Charge As Minister: ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్ శుభముహూర్తాన మంత్రిగా సంతకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించగా.. పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
YS Sharmila Meets Sonia Rahul And Priyanka Gandhi In Delhi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటించారు. పార్టీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతంపై అగ్ర నాయకత్వం షర్మిలకు సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.