Bhuvneshwar Kumar gives 12 extra runs in Single over. ఐపీఎల్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
India beat Sri Lanka in 1st T20: లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 62 పరుగుల తేడాతో గెలుపొందింది.
Rohit Sharma Trolls: కీలక క్యాచ్ భువనేశ్వర్ కుమార్ వదిలేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. భువీ చేతుల్లోంచి కిందపడిన బంతిని రోహిత్ తన కాలితో తన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
India beat West Indies in 2nd T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 178 పరుగులకు కట్టడి చేసింది.
BCCI warns Bhuvneshwar Kumar: ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాణించకుంటే.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందిని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.
Bhuvneshwar Kumar's father died: మీరట్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఇక లేరు. ఏడాది కాలంగా కాలేయ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో (Liver cancer) బాధపడుతూ చికిత్స పొందుతున్న కిరణ్ పాల్ సింగ్ గురువారం సొంత నివాసంలోనే కన్నుమూశారు.
Bhuvneshwar Kumar Latest News | యూకే వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుందని తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సైతం ఎంపిక చేయలేదు.
Team India Latest News | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహిస్తున్న ఈ కిలక టెస్టు ఛాంపియన్షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Sunrisers Hyderabad Full Squad | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ సంచలనాలు నమోదు చేసే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021లో మరోసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో గత ఏడాది కీలక ఆటగాళ్లు గాయంతో దూరమైనా ప్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టైటిల్ పోరుకు చేరలేకపోయింది. ఈ ఏడాది ఆ లోటును భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది.
Prithvi Raj Yarra in SRH: పృథ్వీ రాజ్ యర్ర.. ఐపిఎల్ 2020లో ఇప్పుడు కొత్తగా వినబడుతున్న పేరు ఇది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పేసర్ భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar ) గాయంతో జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడే ఈ తెలుగు తేజం పృథ్వీరాజ్ యర్ర. Prithvi Raj Yarra cricket career ఎవరీ పృథ్వీరాజ్.. ప్రస్థానం ఏంటి...
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు భువనేశ్వర్ కుమార్ వైదొలిగాడు (Bhuvneshwar Kumar Ruled out of IPL 2020). చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తూ స్టార్ పేసర్ భువీ గాయపడటం తెలిసిందే. గాయం కారణంగా భువనేశ్వర్ ఐపీఎల్ 2020 టోర్నీకి మొత్తం దూరమయ్యాడు.
అలా ఫొటోలు దిగిన ప్రతిసారి.. అమ్మాయికి అంత దగ్గరగా చనువుగా మెలగడం అవసరమా అని ప్రశ్నించేదని.. అమ్మాయిలు అలా దగ్గరికి నేనేం చేయగలనని సర్దిచెప్పేవాడినని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకి టీమిండియా జట్టు ఎంపిక విధానం సరైన పద్ధతిలో జరగలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 'ఈ మ్యాచ్ నుంచి శిఖర్ ధావన్‌ని పక్కన పెట్టి అతడిని ఓ బలి పశువుని చేశారు' అని జట్టుని ఎంపిక చేసిన మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.