Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ! గురువారం రాత్రి వంద రోజుల బిగ్‌బాస్ 4 జర్నీ చూశాక అసలు కథ ప్రేక్షకులకు అర్థమైంది. తన సినిమాలకు ఆడియెన్స్ రాక షోలు కూడా వేయలేదని, ఇకనుంచి సీన్ మారుతుందని ఆశిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సోహైల్.
Bigg Boss Telugu 4 latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ గేమ్ దగ్గరపడింది. బిగ్ బాస్ 4 తెలుగు షోలో విన్నర్ ఎవరో ప్రకటించే సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 20 ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో ప్రస్తుతం బిగ్ బాస్ ఫాలోవర్స్, షో ఆడియెన్స్ అందరి దృష్టి బిగ్ బాస్ హౌజ్ పైనే ఉంది.
గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ చేయాలని అతడి ఫ్యాన్స్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌కు మాత్రమే ఓటేయండి అంటూ సైతం కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.
Bigg Boss 4 Telugu Abhijeet: గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే 14వ వారం నామినేషన్‌కు రాగానే బిగ్‌బాస్ తెలుగు 4 ఓట్లు అమాంతం రెట్టింపయ్యాయి. పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు.
Bigg Boss Telugu 4: అతిపెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 దాదపుగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. బిగ్‌బాస్ తెలుగు 4లో ఇప్పటివరకూ టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ సార్థక్, ఇస్మార్ట్ సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ వారం తొలుత సోహైల్‌ను సేవ్ చేయడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది.
Jr NTR to host Meelo Evaru Koteeswarudu season 5 tv show | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని మరోసారి బుల్లితెరపై హోస్ట్‌గా చూసే అవకాశం రానుందా అంటే అవుననే తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ని విజయవంతంగా హోస్ట్ చేసిన తారక్ తాజాగా మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Ram Gopal Varma About Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ప్రపంచమంతా ఏమైపోతున్నా నాకెందుకు అంటూ పట్టించుకోకుండా ఉండే ఆర్జీవీ సైతం బిగ్ బాస్ ఫీవర్‌పై నోరు విప్పారు. బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా అరియానా అర్హురాలు అంటూ తన మద్దతు తెలిపారు.
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షో మరో రెండు వారాల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా షో నిర్వాహకులు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Bigg Boss 4 Telugu New Timings | బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులకు ఓ బిగ్ అప్డేట్ తెలియాల్సి ఉంది. రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. డిసెంబర్ 7 నుంచి బిగ్ బాస్ 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం వేళలో మార్పులు చోటుచేసుకున్నాయి.
స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించిన కమెడియన్ అవినాష్ (Bigg Boss Telugu 4 Contestant Avinash) బిగ్‌బాస్ 4 గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. గత వారం బిగ్‌బాస్ తెలుగు 4 ఎలిమినేషన్ నుంచి ఎవిక్షన్ పాస్ ద్వారా తప్పించుకున్నాడు అవినాష్. కానీ ఈవారం అతడు మళ్లీ డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu 4) కీలకమైన గ్రాండ్ ఫినాలే చేరడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే విషయంపై బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులతో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లేదని అర్థమంటూ బిగ్ బాస్ 4 ప్రేక్షకులు భావిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ వారం అందరూ సేఫ్ అని కామెంట్ చేస్తున్నారు.
షార్ట్ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ ఎవరంటే ముందు అరియానా గ్లోరీ పేరే చెబుతారు.
Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి
బిగ్ బాస్ మొదలై పది వారాలు దాటి పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. కరోనా వల్ల కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి ముందే 14 రోజులు క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే. అప్పటినుండే హౌజ్‌మేట్స్ వాళ్ల కుటుంబాలకు దూరమయ్యారు.
Bigg Boss Telugu 4 voting Numbers | బిగ్ బాస్ 4 హౌస్‌లో 10వ వారం ఎలిమినేషన్లో భాగంగా నిన్న నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. తలపై బాటిల్ పగలగొట్టి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలని సూచించారు. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్.. వారి ఓటింగ్ నెంబర్స్ ఇవే...
Ariyana emotionally asks Bigg Boss to send her out of house | హౌస్ నుంచి 9వ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. మాస్టర్ హౌస్ నుంచి విడిచి వెళ్లడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగే ఇతర కంటెస్టెంట్స్ సోహైల్, మెహబూబ్, అరియానా గ్లోరి (Ariyana) కన్నీళ్లు పెట్టుకున్నారు. మీకు పుణ్యం వస్తుంది నన్ను ఇంటికి పంపించేయండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
Amma Rajasekhar Eliminated From Bigg Boss Telugu 4 | కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులలో తక్కువ ఓట్లు రావడంతో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కెప్టెన్ హోదాలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ కావడం విశేషం.
Anchor Suma as wild card entry into Bigg Boss Telugu 4 | మాటల పిడుగు, స్టార్ యాంకర్ సుమ కనకాల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాటల మాంత్రికురాలు, యాంకర్ సుమ తన లగేజీతో సహా బిగ్‌బాస్ తెలుగు 4 వేదికపై కనిపించడంతో ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. హౌస్ సభ్యులలో మాత్రం టెన్షన్ మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.