Khyber Pakhtunkhwa Blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఇస్లామిక్ పార్టీకి సంబంధించిన మీటింగ్ జరుగుతుండగా ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 35 మంది చనిపోగా... మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Fridge Mistakes: చలికాలమైనా, ఎండా కాలమైనా.. లేక వర్షా కాలమైనా.. సీజన్ ఏదైనా అన్ని సీజన్లలో ఉపయోగపడే హోమ్ అప్లయన్స్ ఏదైనా ఉందా అంటే ఆ జాబితాలో ఫ్రిజ్ అన్నింటికంటే ముందు ఉంటుంది. ఎండా కాలం ఫ్రిజ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం కానీ.. మిగతా సీజన్లలోనూ సంవత్సరంలో 365 రోజులు 24 గంటల పాటు ఫ్రిజ్ ఉపయోగించడం ఒక్క తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అంటే మన ఇంట్లో మనం నిరంతరం విరామం లేకుండా ఉపయోగిస్తున్న వాటిలో ఫ్రిజ్ ముందుంటుంది అన్నమాట.
Suicide Bombing at Mosque in Pakistan: ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో వరుస విషాద ఘటనలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా ఓ మసీదులో భారీ పేలుడు సంభవించడంతో 17 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా.. దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు.
Fireworks Factory Explosion in AP: బాణా సంచా పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడంతో పరిశ్రమ పరిసరాలు నిప్పుల కొలిమి తలపిస్తున్నాయి. పరిశ్రమలో బాణాసంచా పేలుడు శబ్ధం విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ.. దగ్గరిగా వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొని ఉంది.
Kabul Bomb Blast: అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. వజీర్ ముహమ్మద్ అక్బర్ ఖాన్ మసీదు సమీపంలో చోటుచేసుకున్న ఈ భారీ పేలుడుతో సమీప ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయి.
Bomb Blast In Jammu Airforce Station: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో కేవలం నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. తొలి బాంబు టెక్నికల్ విభాగంలో సంభవించగా, రెండో బాంబు పేలుడు గ్రౌండ్ ఫ్లోర్లో జరిగినట్లు సమాచారం.
పాకిస్తాన్ (Pakistan) దేశంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేషావర్ ( Peshawar) లో మంగళవారం ఉదయం బాంబు ( Bomb blast ) పేలింది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించగా.. మరో 70 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
లెబనాన్ రాజధాని బీరుట్( Explosion in Beirut ) లో జరిగిన పేలుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. మొదటి పేలుడే భారీగా కనిపించడంతో చాలా మంది దాన్ని వీడియో ( Beirut Explosion Video ) తీస్తుండగానే రెండవ పేలుడు సంభవించింది. రెండో పేలుడును చూసి చాలా మంది అణుబాంబు పేలిందేమో అనుకున్నారు.
Bharuch blast గుజరాత్‌లోని భరూచ్‌లో ఓ రసాయన కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి( Fire brokeout). ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. భరుచ్ జిల్లాలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని యశశ్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ( Yashashvi rayasan pvt ltd ) ఈ పేలుడు చోటుచేసుకుంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.