6 Army jawans killed in Jammu and Kashmir Army Bus Accident. జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పహల్గామ్ ప్రాంతంలో భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తోన్న ఓ ఆర్మీ బస్సు నదిలో బోల్తా పడింది.
At least 25 persons are confirmed to have died after a bus carrying 28 tourists from Panna district in Madhya Pradesh and two staffers fell in a 150-metre-deep gorge in Uttarkashi district of Uttarakhand on Sunday evening
Bus falls into gorge near Tirupati: చిత్తూరు: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
Bus falls into gorge near Tirupati: పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
Andhra Pradesh Bus Accident: ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, మంటల్లో ప్రయాణికుల లగేజి దగ్ధమైంది.
Breaking News: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
Road Accident: ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
TSRTC bus catches fire: హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైన ఘటన జనగాం జిల్లా స్టేషన్ ఘణపూర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు (Super luxury bus caught fire) వెనుక భాగంలో మంటలు చెలరేగాయి.
Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.