Ponguleti Srinivasa Reddy Comments On KTR Arrest: పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈ కారు రేసులో కేటీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేసి త్వరలోనే అరెస్ట్ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. కోల్ కతా లోని కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుల విషయంలో కూడా సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి.
Trainee Doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీబీఐ అధికారులు నిందితుడు సంజయ్ రాయ్ కు సైకోఅనాలిసిన్ ను నిర్వహించారు. దీనిలో షాకింగ్ వాస్తవాలు బైటపడ్డాయి.
No More Releif To Kalvakuntla Kavitha In Delhi Liquor Policy: తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. ఆమెను వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరచగా మరోసారి రిమాండ్ పొడిగించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం కలగలేదు. మరికొన్నాళ్లు కవిత తిహార్ జైలులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
AP Skill Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడికి కష్టాలు మరింతగా పెరగనున్నాయి. జీవితంలో తొలిసారి జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం మిగిల్చిన మహా విషాదం ఇంకా వెన్నాడుతూనే ఉంది. మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాద ఘటనగా మిగిలిన ఈ రైలు ప్రమాదం వెనుక కారణం అదేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ దక్కింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా కోర్టును ఆరు వారాల బెయిల్ కోరగా.. రెండు వారాలు మంజూరు చేసింది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై న్యాయ పోరాటం చేస్తున్న శేజల్ మకాం ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య జైలుకు వెళ్లిన తరువాతే తాను తిరిగి వస్తానని చెప్పారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యాయం పోరాటం చేస్తున్నారు.
YS Avinash Reddy's CBI Investigation: అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టంచేశారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఒకేసారి తండ్రీ కొడుకులిద్దరిని విచారించేందుకు సిద్ధమౌతోంది సీబీఐ. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది.
Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Vivekananda Reddy CBI: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు.
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ( Antarvedi radham fire issue ) ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళనకు దిగి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ సర్కార్ సైతం ఈ కేసు విచారణలో పారదర్శకతను నిరూపించుకునేందుకు ఈ కేసు విచారణను సీబీఐకి ( CBI investigation ) బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది.
Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో మళ్లీ దర్యాప్తు మొదలైంది. ఇందులో భాగంగా ఆమె మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెనాలి పోలీసులకు, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు, వైద్యులకు సీబీఐ అధికారులు సమాచారం అందించారు. రీ పోస్ట్ మార్టం కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి సీబీఐ అధికారులు చెంచుపేట శ్మశానవాటికకు చేరుకున్నారు. సమాధి గుర్తింపు పని కూడా పూర్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.