Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ ఆపరేషన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లే సాధించడమే టార్గెట్ గా పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. కుప్పంలోనూ గెలవబోతున్నామని చెబుతూ వస్తున్నారు
Rare Seen: తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో మరీ దారుణంగా ఉంటుంది పార్టీ నేతల తీరు. ఎదురపడినప్పుడు కనీసం పలకరించుకోవటానికి కూడా ఆసక్తి చూపించరు. సీఎం జగన్, చంద్రబాబు మధ్య వైరం గురించి ఎంత చెప్పినా తక్కువే
DK Aruna: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు.
Chandrababu: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Tour: AP CM YS Jagan visits Rajamahendravaram flood areas. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైస్ జగన్ వరుసగా రెండోరోజు పర్యటిస్తున్నారు.
he morning
CM Jagan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ..వారికి భరోసాను ఇస్తున్నారు. తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
CM JAGAN: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ముంపు భారీగా పడిన గ్రామాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా.. ఆ వర్షంలోనే సీఎం జగన్ తన పర్యటన కొనసాగించారు.
Employees Salarys: సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన జగన్ సర్కార్.. వేతనాలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వేతనాలను సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్ ఖరారు చేసింది జగన్ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఉద్యోగుల నుంచి జగన్ సర్కార్‌కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు.
Sajjala on Babu: గోదావరి వరదల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
Somu Veerraju: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. పోలవరం, భద్రాచలంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
AP CM Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు.
High Court Shock to CM Jagan: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ జగన్ సర్కారును ఉన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.