తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొద్దిరోజుల క్రితం ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధానికి లేఖ రాసిన సీఎం... తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు.
Balka Suman slams BJP over Paddy Procurement: వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పే బీజేపీ... ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం దేశమంతా ఒకే పాలసీని ఎందుకు తీసుకురావట్లేదని బాల్క సుమన్ ప్రశ్నించారు
Bandi Sanjay Counter to TRS Govt: తెలంగాణ రైతులతో కేసీఆర్ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నారని... ధాన్యం కొనుగోలు సమస్యను రోజురోజుకు జటిలం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
Telangana Job Notifications: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
CM KCR letter to PM Modi: పంజాబ్, హర్యానాల్లో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని... ఆ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయట్లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR on Kashmir Files:ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'కశ్మీర్ ఫైల్స్' ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ ఫైర్ అయ్యారు.
CM KCR Health Update: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు చెప్పారు. యాంజియోగ్రామ్ టెస్టుల్లో ఎలాంటి బ్లాక్స్ లేవని వెల్లడైందన్నారు.
KCR National Politics: గతంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు చేసి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన కేసీఆర్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమికి వ్యూహ రచన చేస్తారా.. లేక గతంలో మాదిరి సైలెంట్ అయిపోతారా అన్న చర్చ జరుగుతోంది.
CM KCR Hospitalised: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారం ఆందోళనకు గురిచేసిందని సంజయ్ పేర్కొన్నారు.
CM KCR appeal to Unemployed Youth: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభవార్త అందనుందా... సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
Police arrests TPCC Chief Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Narendra Modi Birthday Wishes to CM KCR: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. గులాబీ శ్రేణులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తుండటం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.