Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
Crop Compensation To The Farmers: పండుగ వేళ రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. వారి ఖాతాల్లో రూ.10,000 జమా చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దసరా పండుగ ముందు రైతులకు భారీ స్వంతన కలుగనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Amrapali serious on Hydra: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైడ్రా పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బల్దియా విభాగంలో పనిచేయాల్సిన అధికారులు హైడ్రా చుట్టు తిరుగుతున్నారని కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Hydereabad news: దసరా పండుగ సందడి స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసిన కూడా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. మరికొందరు షాపింగ్ లు చేస్తు బిజీగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో హైదరబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy Speech: తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు మంచి చేయడమే తమ ఎజెండా అని.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో ఈటల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ సూచనలు ఇవ్వాలన్నారు.
KTR Fires On CM Revanth Reddy: తాను కష్టపడి అందరిని ఒప్పించి ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ పేరు మార్చేసి ఫోర్ట్ సిటీ అంటోందన్నారు.
Chief Ministers Cup 2024: లక్ష్యం పెట్టుకుని కష్టపడి చేస్తే.. సాధించలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎం కావాలనే లక్ష్యంతో పనిచేసి అనుకున్నది సాధించానని చెప్పారు. క్రీడాకారుకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు దిగజారిపోతున్నాయా...? నేతల మాటలు సామాన్య జనాలు సైతం అసహ్యించుకునేలా ఉంటున్నాయా..? నేతలు మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతుందా....? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగడం సరైందేనా?
Musi demolishions: మూసీ పరివాహాక ప్రాంతంలో మరోసారి హైడ్రా కూల్చివేతల్ని చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలోని బాధితులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అక్కడ దాదాపు 140 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది.
TG High court: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో సోమవారం రోజు వాడి వేడిగా వాదనలు నడిచాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కేసులో విచారణకు వర్చువల్ గా హజరయ్యారు. ఈ విచారణకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇటీవల తనను కొంత మంది ట్రోలింగ్ లకు పాల్పడ్డారంటూ గాంధీభవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కన్నీళ్లను పెట్టుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ హరిష్ రావు స్పందించారు.
Hydra demolishes: కొంత మంది సోషల్ మీడియాలో కావాలని హైడ్రాను ఒక బూచిలాగా చూపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంతే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూల్చివేతలు జరిగిన హైడ్రాపనే అంటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు
Konda Surekha emotional: మంత్రి కొండా సురేఖ ఎమోషనల్ అయ్యారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
TG High court: హైడ్రా తీరుపట్ల తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. శని, ఆదివారం కూల్చివేతలేంటని మండిపడింది. అంతే కాకుండా.. మరోసారి హైడ్రా చట్టబద్దత ఏంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
HYDRA: హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్‌కు బ్రేకులు పడబోతున్నాయా..! పేదల ఇళ్లు కూల్చివేతల్ని బీజేపీ అడ్డుకునేందుకు సిద్దమైందా..! కూల్చివేతలపై బీఆర్ఎస్ కూడా మరో పోరాటానికి సిద్దం అవుతోందా..! ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు రెండు పార్టీలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి.. మరి వీటిని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ రెడీ వ్యూహం సిద్ధం చేసుకుందా అంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.