Covid 19 Strange Symptoms: కరోనా మహమ్మారికి సంబంధించి కొన్ని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. అసలు కోవిడ్ లక్షణాలకు, ఫ్లూకు తేడా పసిగట్టలేరు. కరోనా వైరస్‌కు చెందిన కొన్ని విచిత్ర లక్షణాల గురించి తెలుసుకుందాం..
Corona Symptoms: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిత్యం తన రూపాన్ని మార్చుకుంటూ విపరీతంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు XE వేరియంట్ పేరిట వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్.. మరో కొత్త లక్షణానికి దారి తీస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఈ కొత్త లక్షణం కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్త తెలియజేసింది.
Covid-19 Symptoms: షుగర్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అనియంత్రిత డయాబెటిస్ ఉన్నవారిని త్వరగా దాడి చేస్తుందని తెలిసిందే. కనుక షుగర్ పేషెంట్లు కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకునేందుకు యత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Corona Second Wave: కరోనా లక్షణాలు సైతం భారీగా మారాయి. తొలి వేవ్‌లో పొడి దగ్గు, వాసన మరియు రుచిని కోల్పోవడం, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించేవి. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి.
ICMR On Black Fungus: COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటి చూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
Corona second wave symptoms: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపద్యంలో అసలు ఈ కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలేంటి..పరీక్షలు ఎప్పుడు చేసుకోవాలి..చికిత్సా విధానాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
22 Members of a family tested positive for COVID-19 | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనావైరస్ సోకడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో తమ బంధువు మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు హాజరై వచ్చిన అనంతరం వారికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు గుర్తించారు.
New coronavirus symptoms: యూకేలో విజృంభిస్తున్న కరోనా కొత్త వైరస్‌పై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. బ్రిటన్‌లో ప్రారంభమై ఇప్పటికే పలు దేశాల్లో విస్తరించడంతో కలవరం ఎక్కువవుతోంది. ఇంతకీ కొత్త కరోనా వైరస్ లక్షణాలేంటనేది ఓ సారి పరిశీలిద్దాం..
Actor Rajasekhar family tested positive for COVID-19: హీరో రాజశేఖర్, అతని కుటుంబ సభ్యులకు కరోనావైరస్ సోకినట్టు రాజశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. వారం రోజుల క్రితం కరోనావైరస్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజశేఖర్, ఆయన భార్య జీవిత ( Jeevitha Rajasekhar ) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా సోకింది. మంత్రి హరీష్ రావుకి తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ( Minister Harish Rao tested positive for COVID-19) అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా ప్రకటించారు.
తెలంగాణలో కొత్తగా మరో 2,511 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకింది. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,395కు చేరగా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 877 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనావైరస్తో ( Coronavirus ) తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత మాతంగి నర్సయ్య మృతి ( Matangi Narsaiah death ) చెందారు. 20 రోజుల క్రితం కరోనా సోకిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) రోజు రోజూ విజృంభిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తరువాత సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం క్షీణించినట్లు ఈ రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ( SP Balasubrahmanyam ) కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) శనివారం రాత్రి అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Coronavirus Latest Symptoms Updtes: కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus Symptoms ) సాధారణంగా 3-4 రోజుల్లో కనిపిస్తాయి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా అదే మాట చెప్పారు.
COVID Infection Types | లండన్‌లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు జరిపి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు (CoronaVirus Infection Types) ఆరు రకాలుగా ఉన్నాయని గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.