Covid-19 Updates: దేశంలో కరోనా చారలు చాస్తోంది. తాజాగా 9,111 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 27 మంది ప్రాణాలు విడిచారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
India Covid-19 Updates:దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,673 మందికి కొవిడ్ సోకింది. వైరస్ భారీన పడిన మరో 45 మంది చనిపోయారు.
India omicron: దేశంలో ఒమిక్రాన్ కలవరానికి గురిచేస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరింది.
Covid cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మందికి కరోనా సోకింది. వైరస్ తో మరో 164 మంది మరణించారు. నిన్న 19,470 మంది రికవరీ అయ్యారు.
Coronavirus first dose vaccine in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 40.18 లక్షల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి. మరో 76.83 లక్షల మంది సింగిల్ డోస్ పూర్తి. ఇంకా ఫస్ట్ డోస్ కూడా తీసుకోని వారి సంఖ్య దాదాపు కోటి 43 లక్షల మంది వరకు ఉన్నట్టు సమాచారం.
COVID-19 vaccine for pregnant women: న్యూ ఢిల్లీ: గర్భిణీలు కొవిడ్-19 టీకాలు తీసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ప్రెగ్నెంట్ లేడీస్ ఇకపై కొవిన్ పోర్టల్లోకి (How to register vaccine for pregnant women on CoWin portal) లాగిన్ అయి కొవిడ్-19 టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.
COVID-19 vaccination ahead of Corona third wave and Delta cases: హైదరాబాద్: రాష్టంలో కోటి మందికి కరోనా టీకాలు వేయడం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను, ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు. ఈ సందర్భంగా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్ను (mobile vaccine vans) ప్రారంభించారు.
Does COVID-19 Vaccine Causes infertility: కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో సంతానలోపం, సంతాన సమస్యలు తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించి కొందరు రాసిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
Covaxin trials on children: కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యేలోగా చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఊపందుకున్న తర్వాత చాలా మంది మద్యం ప్రియులలో కలిగిన ఏకైక సందేహం ఏదైనా ఉందా అంటే అది ఇదే. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు (alcohol before vaccination) కానీ లేదా తర్వాత కానీ ఆల్కాహాల్ తీసుకోవచ్చా (alcohol after vaccination) అని. ఒకవేళ ఆల్కాహాల్ తీసుకుంటే వ్యాక్సిన్లపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects of alcohol on vaccines) ఉంటాయనేది మరో సందేహం.
Covid-19 Vaccination For Super Spreaders : తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటుతో పాటు పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.