China Disease: చైనాలో ప్రారంభమైన అంతుచిక్కని వ్యాధి ఇప్పుడు ఇండియాలో ప్రవేశించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌లో మైకో ప్లాస్మా న్యుమోనియో పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi AIIMS Fire Out Break: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డుపైన ఉన్న ఎండోస్కోపీ విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
Covid19 Booster Dose: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియా వందకోట్ల వ్యాక్సినేషన్ మార్క్ దాటింది. ఎప్పట్నించో విన్పిస్తున్న కరోనా బూస్టర్ డోసుపై ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. బూస్టర్ డోసు ఎప్పుడనేది ఆ సంస్థ తెలిపింది.
Manmohan Singh health condition live updates: ఇదే ఏడాది ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి (Delhi AIIMS) నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
Former PM Manmohan Singh health condition: న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో (Delhi AIIMS) చేర్పించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్‌కి ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్లో వైద్య నిపుణుల సమక్షంలో చికిత్స జరుగుతోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి (Amit Shah Admitted to Delhi AIIMS) మారినట్లు సమాచారం.
కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
కరోనావైరస్ ( Coronavirus) సోకిన వారు చనిపోతే.. వారి మృతదేహం నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. కర్ణాటకలో చనిపోయిన వృద్ధుడి అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం చూస్తోంటే... మృతదేహంతో కూడా కరోనావైరస్ సోకుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సర్వసాధారణం. చాలా వరకు ఒకరు మాత్రమే పుడితారు. ఐతే కొంత మంది మహిళలు ఇద్దరికి కూడా జన్మనిస్తారు. అలా పుట్టిన వారిని కవల పిల్లలు అంటారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ అద్భుతం జరిగింది. ఒకేసారి జత కవలలు జన్మించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.