Healthy Digestion Tips: మన ఆరోగ్యం జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తే.. శరీరం ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటుంది. అయితే దీనిక కోసం మీరు ఆహారం తీసుకునే క్రమంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Curry Leaves Benefits: ప్రతి భారతీయ వంటకంలో కరివేపాకునుం వినియోగిస్తారు. ముఖ్యంగా దక్షణ భారతదేశంలో వంటకాల రుచిని పెంచేందు ఈ ఆకు సహాయపడుతుంది. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
Best Health Habits: కొన్ని రకాల అలవాట్లు మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం లేదా బలహీనపర్చడం జరుగుతుంటుంది. రోజూ భోజనం చేసిన తరువాత మీకు ఆ అలవాటుంటే మాత్రం మీరు ఫిట్ ఉంటారు. దీనివెనుక శాస్త్రీయమైన కారణమేంటో తెలుసుకుందాం..
Turmeric Water Benefits: ప్రతిరోజూ ఉదయం పరగడుపున పసుపు నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి మీకు తెలుసా..మెరుగైన ఆరోగ్యంతో పాటు మోకాలి నొప్పులు కూడా దూరమౌతాయి. ఆ వివరాలు చూద్దాం..
Health Care Tips: ప్రస్తుతం చాలా మంది బీజి లైఫ్ కారణంగా ఆరోగ్యంపై అనేక రకాల సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Home Remedies For Health: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ఔషధ అందుబాటులో ఉన్న ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.
Bael Juice Benefits: ఎలక్కాయ భరతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి. ఎలక్కాయ (వెలగపండు) పండును వుడ్ యాపిల్ అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎలక్కాయ (వెలగపండు) కాకుండా, దాని చెట్టు, ఆకులలో కూడా చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఎలక్కాయ (వెలగపండు) జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Digestion Problem: ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల పుల్లటి త్రేన్పు(Burping)లు అధికంగా వస్తాయి. ఎందుకంటే వేసవిలో మండుతున్న ఎండల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి.
Pudina Health Benefits: పుదీనా ఆకులు సర్వ ఔషధ గుణాలకు పెట్టింది పేరు. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా కన్పించే పుదీనా ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వింటే..ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Ripe JackFruit: వేసవి కాలంలో మాత్రమే పనస పండు లభిస్తోంది. పనస పండులో ఉండే పీచు శరీర అవసరాలను కొంత మేరకు తీరుస్తుంది. అంతే కాదు పొట్ట శుభ్రంగా లేని సమస్య ఉన్నవారు కూడా దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మీరు మసాలా కూరగాయలు.. పచ్చి జాక్‌ఫ్రూట్ యొక్క కుడుములు తినడం ఆనందించినట్లయితే, పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి. ఇది తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత పనస పండు రుచి మీకు కూడా నచ్చుతుంది.
How Healthy is Lassi: భారతదేశంలో లస్సీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎండాకాలంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే లస్సీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Fenugreek Seeds Benefits: నిత్యం ఎదురయ్యే అనేక రకాల అనారోగ్య సమస్యలకు సమాధానం మన వంటింట్లోనూ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. తెలుసుకుంటే వంటింటి చిట్కాలతోనే అన్నీ దూరం చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైంది మెంతులు.
Millet Benefits: చిరుధాన్యాలు కూడా ధాన్యపు కుటుంబానికి చెందినవే. అలాంటి చిరుధాన్యాలతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మధుమేహం, కొలస్ట్రాల్, అధిక బరువును నియంత్రించగల శక్తి జొన్న విత్తనాలకు ఉంది. అయితే ఈ జొన్నల ద్వారా శరీరానికి కలిగే ప్రయోజనాలేంటే ఇప్పుడు పరిశీలిద్దాం.
Health benefits of Sesame oil and Sesame seeds: ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం, నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధాలలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటేనే నువ్వులకు ఉండే ఔషద గుణాలు ఎలాంటివో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Health tips: సకల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా తీసుకునే పదార్ధాల్లో ఎక్కువ శాతం పర కడుపునే తీసుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్ధాలు కూడా ఉన్నాయి. లేకపోతే మొదటికే ప్రమాదమేర్పడుతుంది.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.