Hyderabad Drugs, Cocaine seized at Shamshabad Airport. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విదేశీయుడి పొట్ట నుంచి రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.
Mother hits her 15 years old Son in Kodad. మత్తు పదార్థాలకు బానిస కన్న కొడుకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినలేదు. వేరే గత్యంతరం లేక కొడుకును కరెంట్ స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పోసి మరీ బాదింది.
when a mother found out that her 15-yr-old son was becoming a ganja addict? She came up with a unique treatment. Tie him to a pole & rub mirchi powder in his eyes & not untie him until he promises to quit. Incident in Kodad,
Huge Drug Sales in the Dark Net. అధికారులకు డార్క్‌నెట్ లేదా డార్క్‌వెబ్‌తో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతే కాకుండా నిందితులను పట్టుకున్న తరువాత వారు క్రయవిక్రయాలు జరిపిన డాటాను సేకరించడం పెద్ద సవాలుగా మారింది.
A 23-year-old unemployed engineering graduate from Hyderabad died due to drug overdose. This was disclosed by Additional Commissioner of Police DS Chauhan on Thursday while announcing the arrest of a friend of the the deceased.
Intelligence Cell for Drugs control: తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కేసీఆర్ సూచించారు. డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ అని పేర్కొన్నారు.
Telangana Govt to set up Narcoti, Organised Crime Control Cell : తెలంగాణలో డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలంటున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.
Pakistani fishing boat caught by Gujarat coast:కరాచీ నుంచి బయలుదేరిన ఆ బోట్ ఇరు దేశాల మధ్యనున్న ఇంటర్నేషనల్ మెరీటైమ్ బోర్డర్‌ను దాటి భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినట్లు అందడంతో వెంటనే ఏటీస్, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగారు. కచ్ జిల్లాలోని జకావ్ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఆ బోట్‌ను పట్టుకున్నారు.
ఆఫ్గనిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం (Afghanistan crisis) నెలకొన్న నేపథ్యంలో రైతులు ఓపియం పోపీ సాగు పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.తాలిబన్లు హెచ్చరించినా సరే తమకు వేరే గత్యంతరం లేదని వాపోతున్నారు.
Hyderabad Drug racket : తనకు డ్రగ్స్‌కీ ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఏ పరీక్షకైనా సిద్ధమన్నారు. ఎవరో ఏదో చేస్తే తనకేమీ సబంధం అని ప్రశ్నించారు.
Sanjana Galrani, Ragini Dwivedi drugs case: డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాగిణి ద్వివేది, సంజనల నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జరిపిన పరీక్షల్లో (FSL report) నిర్ధారణ కావడంతో ఆ ఇద్దరూ మరోసారి చిక్కుల్లో పడ్డారు.
డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ బుల్లితెరనూ కూడా తాకింది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు (Drugs Case) వణికిస్తోంది. బాలీవుడ్‌తోపాటు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ తరహాలోనే శాండల్‌వుడ్‌లో కూడా డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.