Flash Flood Warning: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ కోస్తాలోని నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మెరుపు వరద వచ్చే ప్రమాదముందని సూచించింది. ఈ నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Floods: నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాదిలో అత్యంత తీవ్రంగా కన్పిస్తోంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Telangana Rains : తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 200 మిల్లిమీటర్ల వరకు వర్షం కురుస్తోంది. ఫ్లాష్ వరదలు వస్తున్నాయి అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కుండపోతగా వర్షం కురిసింది.
Cloud Busrt: క్లౌడ్ బరస్డ్ ..ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. గత వారంలో అమరనాథ్ లో ఆకస్మికంగా వరదలు వచ్చాయి.క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకస్మిక వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? అన్న చర్చలు సాగుతున్నాయి
Amarnath Tragedy: భయపడినట్లే జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతైన వారిలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు మహిళా భక్తులు చనిపోయినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు
Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, SDRF, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు
Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు.అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల నుంచి గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు
Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.