Daily IndiGo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
Blue Screen Of Death Issue Effected All Sectors: ఒక్క చిన్న సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక వ్యవస్థలో తలెత్తిన లోపం గగనయాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మూగబోయింది.
Ladakh Shyok River Dead Soldiers Bodies Reached To Andhra Pradesh: లడ్డాఖ్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన ముగ్గురు సైనికుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu Ministers List Here Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు మొత్తం 25 మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీరే మంత్రులుగా నియమితులవుతున్నారని సమాచారం.
Chiranjeevi Special Guest Chandrababu Naidu Taking Oath: చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతోపాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి రానున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సమయంలో.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా లోపం బయటపడింది. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో భీమవరం వెళ్లారు. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలీకాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న కేసరిపల్లి గ్రామంలో కొంద మంది వ్యక్తులు నల్ల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు
Chief Minister YS Jaganmohan Reddy will visit Visakhapatnam today. The train will leave Gannavaram Airport at 10:25 am and reach Visakhapatnam at 11:05 am. From there it is 11 hours and 50 minutes to Rusikonda Pema Wellness Resort. There he will meet Haryana CM Manoharlal Khattar. After the meeting, they will leave Visakhapatnam at 1:25 pm and reach their residence in Thadepalli at 2:30 pm.
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
భూ సేకరణ చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని, గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు తాము ఇచ్చిన భూములకు న్యాయంగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు.
టికెట్ ధర ఎంత తక్కువైనా.. దాదాపు ఒక్కో ప్రయాణికుడికి అన్ని ఖర్చులు కలిసి 16 వేల రూపాయలకు పైగా చేతిచమురు వదులుతుందని ఈ రోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.