Elephant vs Lionesses video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగుల వీడియోలకు ఆదరణ ఎక్కువ. ఒకే ఒక ఏనుగు..డజను సింహాల వీడియో తెగ వైరల్ అవుతోంది.
Crocodile Video Viral: మొసళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. భారీ వర్షాలు చెరువుల్ని, ఊర్లనీ ఏకం చేస్తుంటే రాకుండా ఎలా ఉంటాయి. మధ్యప్రదేశ్ శివపురిలో అదే జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Man Flying In Clouds: మనిషికే రెక్కలొస్తే ఎంత బాగుంటుంది.. పక్షిలా గాల్లోకి ఎగిరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది.. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఆ ఊహే అంత అద్భుతంగా, ఆనందంగా ఉంటే.. మరి ఆకాశంలో మబ్బుల మధ్యలోంచి నిజంగానే ఎగురుతూ ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి.
Python Video: పాములు చూస్తే హడలెక్కిపోతుంటాం. అందులో భారీ కొండ చిలువలంటే ఇంకా. కానీ ప్రశాంతంగా కూర్చున్న ఆ అమ్మాయి వద్దకు ఏకంగా మూడు భారీ కొండ చిలువలు ప్రేమతో చేరుకోవడం..ఆ తరువాత ఏమైంది..
Push ups stunt video: ఏదో చేయబోయి..మరేదో అయ్యాడట. అందుకే అంటారు వల్లమాలిన పనులు చేయవద్దని. శక్తిమాన్ స్టంట్ చేయబోయి..బొక్క బోర్లా పడ్డాడు. తీవ్రగాయాలతో మంచంపై ఉన్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Trending Video: రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తత చాలా అవసరం. ఏ మాత్రం పరధ్యానంగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. కానీ ఈ వీడియోలో మాత్రం..ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే..లేచి డ్యాన్స్ చేయడం అక్కడున్నవారిని పిచ్చెక్కిస్తోంది.
Crocodile Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవతూనే ఉంటాయి. ఓ పార్క్‌లో ముసలి దాడి చేసేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ధైర్యాన్ని కీర్తిస్తున్నారు.
Google Trending Video: జంతువులకు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింటవైరల్ మారుతున్నాయి. పక్షులు, జంతువులకు సంబంధించిన చిలిపి వీడియోలే కాకుండా ప్రజలను భయాందళనకు గురిచేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Biker Dies After Huge Rock Hits: మృత్యువు ఎప్పుడు.. ఎక్కడ... ఎలా కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఘాట్ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన బండరాయి బలితీసుకుంది.
Viral Video Woman fall into Manhole: ఫోన్ సంభాషణలో మునిగిపోయిన ఓ మహిళ.. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్‌ను గమనించలేదు. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆమె ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయింది.
Bride Slaps Groom : ఓ పెళ్లి వేడుకలో వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. వరుడి చెంప చెడామడా వాయించేసి స్టేజీ దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లీ' పాటకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అందరికి తెలుసు. ఈ పాటలోని అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్పును అనుకరిస్తూ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది వీడియోలు షేర్ చేశారు. ఇప్పుడా పాటకు ఓ చింపాజీ కూడా ఐకానిక్ స్టెప్పు లేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Runnig Leopard jumps air and catchs deer: ఓ చిరుత పులి గాలిలో ఎగురుతూ జింకను పట్టేసింది. అయితే కిందపడ్డాక పట్టు కోల్పోయిన చిరుత దాన్ని వదిలేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Little girl comforting little boy: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాకు చెందిన ఓ చిన్న పిల్లాడు అమ్మ గుర్తుకురావడంతో ఏడ్చాడు. ఇది గమనించిన ఆ పిల్లాడి క్లాస్మేట్ అయిన ఓ అమ్మాయి అతడిని ఓదార్చింది.
Bulb Changing Job: బల్బు మార్చేందుకు నెలకు రూ.40 వేల జీతం! మీరు విన్నది నిజమే.. ఒకే ఒక్క బల్బు మార్చేందుకు ఓ వ్యక్తికి నెలకు రూ.40 వేల వేతనాన్ని ఓ కంపెనీ ఇస్తుందట. అయితే బల్బు మార్చడంలో పెద్ద పనేముంది? అంత జీతం ఆ వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదివేయండి.
Google Trending Video: సింహం అడవిలో ఉన్నా.. బోనులో ఉన్నా.. దాని ప్రవర్తన ఏమాత్రం మారదు. ఓ జూలో బంధించి ఉన్న సింహం ఎదుట నిలబడి ఉన్న ఓ వ్యక్తిని మీరు వీడియోలో చూడవచ్చు. ఆ సింహాన్ని సరదాగా తాకేందుకు అతడు ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నాన్ని గమనించిన సింహం ఆ వ్యక్తి చేతిని నోటితో పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన ఓ లారీని.. కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి లారీని నడిపాడు. జనావాసంలో ఉన్న ఆ లారీని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఆ తర్వాత మంటలు ఆర్పేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Funny Viral Video: భార్యభర్తల మధ్య చిలిపిగా ఆటపట్టించుకునే విషయాలు కోకొల్లలు. అయితే అలాంటి ఆటపట్టించే వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి అనూహ్యమైన రీతిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. మొబైల్ లో తన భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు భార్య చాలా తెలివిగా ఆలోచించి పట్టుకుంది. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.