After New Year Wishes To Girl Youth Suicide: కొత్త సంవత్సరం సందర్భంగా తమ అమ్మాయికి విషెస్ చెప్పాడని కుటుంబసభ్యులు దాడి చేయడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'మా అమ్మాయికే విష్ చేస్తావా' అంటూ బాలిక తరఫు వారు దాడితో మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
After New Wishes To Girl Youth Commits Suicide News Viral: కొత్త సంవత్సరం వేళ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కేవలం అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పాడని దాడి చేయడంతో.. ఆ బాధతో యువకుడు ప్రాణం తీసుకున్న సంఘటన తెలంగాణలో సంచలనం రేపింది.
Sai Pallavi at puttaparthi: హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం పుట్టపర్తి సత్య సాయి బాబావారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తొంది. భక్తుల మధ్యలో సామాన్య భక్తురాలిగా ధ్యానంచేస్తు, భజనలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.
Ram gopal varma new year resolutions: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది వేళ షాకింగ్ రిజల్యూషన్స్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Happy New Year 2025 Send These Wishes To Your Friends: కాల గర్భంలో కలిసిపోయిన 2024కి వీడ్కోలు పలికి కోటి ఆశలతో 2025కు యావత్ మానవాళి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపి వార ఆనందంలో భాగమవ్వండి.
Liquor Sales Timings in Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 నైట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వివిధ ఆఫర్లు ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
Happy Christmas Day Wishes In Telugu: ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు మీ తోటి స్నేహితులకు ఇలా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపండి.
2024 New Year Plans: న్యూ ఇయర్ ప్రారంభంమైనది. 2023 నుంచి 2024 సంవత్సరంలోకి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. అయితే ఈరోజు చాలా మంది వివిధ రకాల ప్లాన్స్‌తో నిమగ్నమై ఉంటారు. మరి కొంతమంది ఎలా వారి కొత్త సంవత్సరాని స్టార్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇక్కడ చెప్పిన టిప్స్‌తో మీ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకొండి ఇలా..
New year Wishes 2024: మరి కాస్సేపట్లో కొత్త ఏడాదిలో ప్రవేశించనున్నాం. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలనుంది. మీరు కూడా మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే
New Year Celebrations 2023 కొత్త ఏడాది వేడుకల్లో సెలెబ్రిటీలంతా కూడా సందడి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో హల్చల్ చేశారు. కొందరు విదేశాలకు వెళ్తే.. ఇంకొందరు ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు.
New Year 2022: కొత్త సంవత్సరంలోకి మరో ఐదు రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదా? అయితే టాప్ న్యూ ఇయర్ పార్టీ ప్లేస్‌ల గురించి మీకోసం.
ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన కట్టడం బుర్జ్ ఖలీఫా. ఈ నిర్మాణం ప్రపంచంలోని అన్ని భవనాల్లో కంటే పెద్దది. దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
2020 సంవత్సరానికి స్వాగతం చెప్పడంలో న్యూజిలాండ్ కు చెందిన అక్లాండ్, వెల్లింగ్టన్ లు ముందున్నాయి. కొత్త దశాబ్ది వెలుగులు ఇక్కడ ముందే విరజిమ్మాయి. కన్నులు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను ఇక్కడి ప్రజలు జరుపుకున్నారు.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
జీక్యూ ఇండియా కవర్ పేజీపై ఫోజివ్వడంలో గొప్పేం వుంది అని ఓ డౌట్ రావచ్చేమో!! కానీ జీక్యూ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీకి వున్న ప్రత్యేకత తెలిస్తే మాత్రం అలా అనిపించదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.