Milk Side Effects: ప్రతిరోజూ అవసరమైన దాని కంటే మీరు ఎక్కువగా పాలు తాగుతున్నారా? అలా తాగడం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Coconut Water Benefits: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మార్చి నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. ఎండల ధాటికి వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడేందుకు కొబ్బరి నీరు తాగడం మంచిది. అయితే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
Curd Sugar Benefits: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెరుగు, చక్కెర కలిపి తినమని మన పేరెంట్స్ ఎప్పుడో ఒకప్పుడు చెప్పే ఉంటారు. అలా తినాలని చేసిన సూచన వెనుక చాలా బలమైన కారణం ఉంది. అలా పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో పాటు శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Belly Fat Loss Drink: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలను పాటిస్తే.. ఏకంగా నెల రోజుల్లో మీ బెల్లీ ప్యాట్ తగ్గిపోతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు వాడాల్సిన వంటింటి చిట్కాలు ఏవో తెలుసుకుందాం.
Hair Fall Treatment: సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో జుట్టు రాలడం లేదా జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను వస్తాయి. కానీ, ఈ సమస్యలు ఇప్పుడు యువకులలోనూ తలెత్తుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు రాలే సమస్య అధికగమైంది. దీని నివారణకు సంబంధించిన చిట్కాలను తెలుసుకుందాం.
Green Tea Side Effects: ప్రతిరోజూ ఉదయాన్నే చాలామందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది. అయితే గ్రీన్ టీ క్రమంగా తాగడం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Jackfruit Side Effects: మనలో చాలా మందికి పనస కాయ అంటే చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినేస్తుంటారు. అయితే పనస కాయతో కొన్ని ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. అలా తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పనస కాయ తిన్న వారు ఏఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.
Oversleeping Effects: రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్ర మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే దాని కంటే తక్కువ సమయం నిద్రించినా.. లేదా అతిగా నిద్రపోయినా, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అతిగా నిద్రించడం వల్ల భవిష్యత్ లో కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Morning Bad Habits: ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చాలా మందికి చెడు అలవాట్లు ఉంటాయి. అలాంటి చెడు అలవాట్లను కొనసాగించడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఇలాంటి పనులను వెంటనే మానేయడం మంచిది.
Water Weight Side Effects: శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు రోజూ తగినంత మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, అతిగా మంచినీరును తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఒక స్థాయికి మించి మంచినీరు తాగడం వల్ల శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.
Jaggery Ghee Benefits: మనం రోజువారీ ఆహారపు అలవాట్లలో భాగంగా వినియోగించే బెల్లం, నెయ్యి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు స్వస్తి పలకవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Betel Leaf Benefits: తమలపాకులను మన దేశంలో నిత్యం పూజల్లో లేదా ఇతర కార్యక్రమాల్లో కచ్చితంగా వాడుతుంటారు. ఈ పాన్ వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. తమలపాకులను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ పాన్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Black Grapes Benefits: పండ్లలో నల్ల ద్రాక్ష వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గుండె జబ్బులు, మధుమేహం వ్యాధి గ్రస్తులు నల్ల ద్రాక్ష తినడం వల్ల వారి ఆరోగ్యం కొంత మెరుగవ్వచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Wrinkles Home Remedies: చిన్న వయసులోనే శరీరంలో వృద్ధాప్య సంకేతాలు వస్తున్నాయా? మనలోని కొన్ని అలవాట్లే అందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ అలవాట్లు ఏంటి? వాటి నుంచి బయటపడడం ఎలా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
Dark Circles Prevention Tips: ఆధునిక కాలంలో తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో యువతలో కూడా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి. ఇలా డార్క్ సర్కిల్స్ ఏర్పడడం వల్ల వెంటనే వృద్ధాప్య రూపాన్ని పొందుతారు. ఈ క్రమంలో కళ్ల కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకునేందుకు కావాల్సిన చిట్కాలను మేము అందిస్తున్నాం.
Brain Stroke Symptoms: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాత్రుళ్లు చలితీవ్రత పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చల్లటి నీటితో తలపై స్నానం చేయడం వల్లనే ఈ బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం కావొచ్చని అంటున్నారు. మరి అందుకు నివారణ ఏంటో మీరే చదివి తెలుసుకోండి.
Food Items: ఆకలి అనేది చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తుంది. ఆకలి కారణంగా ఏదైనా తినేయాలన్పిస్తుంది. అదే వివిధ రకాల సమస్యలకు కారణమవుతుంది.
Cracked Heels Remedy: వాతావరణ మార్పులను బట్టి ప్రతి వ్యక్తి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కానీ, చలికాలంలో అశ్రద్ధ కారణంగా చర్మం పొడిగా మారి అది చర్మవ్యాధులకు దారి తీస్తుంది. పాదాలు కూడా పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఆ కాలి పగుళ్లను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
Hair Growth Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ధ్యాస అంతా జుట్టు మీదే ఉంది. జుట్టు రాలకుండా ఎలా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ అనేక టిప్స్ పాటిస్తుంటారు. కానీ, జుట్టు నిగనిగలాడాలంటే, దట్టంగా పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Honey Benefits for Skin: తేనె వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే శరీరానికి ఉపయోగాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లకు ఈ తేనె ద్వారా చికిత్స పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.