City police commissioner C.V. Anand on Monday met the bereaved family members of Neeraj Panwar, who was murdered in Begum Bazaar allegedly after his inter-caste marriage. He assured stringent action against all those involved in the gruesome incident by ensuring expeditious investigation and trial
Hyderabad Honour Killing: హైదరాబాద్ లో సంచలనం రేపిన బేగంబజార్ పరువు హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నీరజ్ పవార్ ను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న అభినందన్ యాదవ్, మహేష్ అహిర్ యాదవ్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Wife of Hyderabad man murdered over inter-caste marriage
The wife of a Hyderabad man who was stabbed to death for allegedly marrying outside his caste has demanded the perpetrators be hanged
Hyderabad Honour Killing:రెండు బైకులపై వెంటాడి నీరజ్ ను హత్య చేశారు దుండగులు. హత్యలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ టీవీ విజువల్స్ లో బయటపడింది. అందరూ చూస్తుండగానే నీరజ్ పై దాడి చేశారు దుండగులు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్ లో లభించిన ఆధారాలు, సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు.
Honour Killing: నాగరాజు పరువు హత్య మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులు, రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
The 'honour killing' of 25-year-old B Nagaraju in Saroornagar, Hyderbadad's suburb, sent shockwaves across the nation. Nagaraju was stabbed to death by his wife's relatives who were strongly against the interfaith marriage. While the incident started gaining political colours, All India Majlis-E-Ittehadul Muslimeen chief Asaduddin
Nagaraju Wife Ashreen Reaction Video: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త.. ఆమె కళ్ల ముందే చంపేస్తున్నారు.. చుట్టూ వందలమంది జనం... కాపాడండంటూ కాళ్లావేళ్లా పడ్డా కనీసం స్పందించలేదు.. అలాంటి స్థితిలో భర్తను కోల్పోయిన ఓ అభాగ్యురాలి మానసిక వేదన ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. మనిషన్నవాడు మాయమైన సమాజంపై ఆమె చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరి గుండెను కదిలిస్తున్నాయి. సరూర్నగర్ లో పరువుహత్యకు గురైన నాగరాజు భార్య అశ్రీన్ తమ ప్రేమ.. పెళ్లి... హత్య దాకా జరిగిన విషయాలను మీడియాకు పూసగుచ్చినట్లు వివరించింది.
According to the police, Ramakrishna was murdered by his father-in-law Venkatesh by giving a supari. He committed this crime as his daughter got married to Ramakrishna, who belongs to other caste. Based on a complaint lodged by Bhargavi, wife of the deceased, the police interrogated a man identified as Amritaiah, then the conspiracy came to light
Honour killing in Maharashtra: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె సోదరుడు, తల్లి కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. సోదరుడు ఆమె తల నరికి... ఆపై దాన్ని వీధుల్లో ప్రదర్శిస్తూ పైశాచికంగా వ్యవహరించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
పరువు హత్యకు గురైన హేమంత్ మర్డర్ కేసులో ( Hemanth murder case ) అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డిలను 6 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు నుండి పోలీసులకు అనుమతి లభించింది. హేమంత్ హత్య కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.