మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
ఆస్ట్రేలియా జట్టుపై 2-1తో టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో స్లో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా (Team India fined for slow over rate) విరాట్ కోహ్లీ సేనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) జరిమానా విధించింది.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో మంగళవారం జరగతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో టీ20కి గాయం కారణంగా దూరమైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో మ్యాచ్‌కు మళ్లీ వచ్చాడు
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంతో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా (India vs Australia) తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గాయం కారణంగా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తెలిపింది.
India Vs Australia ODI Series | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో కోల్పోయింది. అయితే ఈ సిరీస్‌లో సొంతగడ్డపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లపై చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఐసీసీకి ఓ విషయాన్ని సూచించాడు.
సిడ్నీ వేదికగా మరో సమరం ప్రారంభమైంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.
Ind vs Aus 1st ODI Highlights | తొలి వన్డేలో ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం భారత క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.
క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కు మూడు రోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో.. వైద్యులు కపిల్ దేవ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ( Kapil Dev) (61) కు రెండురోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టీమ్ ఇండియా ( Team India ) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా.. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ (Alyssa Healy breaks Dhonis record of most dismissals) అధిగమించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించింది అలీస్సా హేలీ.
ఐపీఎల్-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13వ సీజన్లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
South Africa Govt Suspends CSA | ఏడాది కాలం నుంచి జట్టు ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జాతీయ జట్టును ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మరోసారి సంక్షోభంలో పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.