ICC confirmed WTC 2023 Final for 7-11 June at The Oval. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ ఫైనల్ మ్యాచ్ తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నేడు ప్రకటించింది.
ICC Announces Mens ODI Team Of The Year 2022. 2022 సంవత్సరానికి గానూ పురుషుల అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసింది.
ICC Announces Mens T20I Team Of The Year 2022, 3 Indian Players Selected. 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ టీ20 జట్లని ఐసీసీ నేడు ప్రకటించింది.
ICC Men's T20 Team Of The Year 2022: గతేడాదికి సంబంధించి టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ టీ20 జట్టును ప్రకటించగా.. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
India Slapped With 60 PerCent Fine for Slow Over-rate in Uppal ODI. తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది.
Suryakumar Yadav Becomes First Indian Player To Achieve 900 Rating Points in T20I. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 908 రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
Deepak Hooda jumped 40 places and reached Top 100 in the latest ICC T20 Rankings. టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ 2023లో టాప్ 100లోకి ఎంట్రీ ఇచ్చాడు.
World Cup 2023: బీసీసీఐకు భారీ షాక్ తగలనుంది. 2023 వన్డే ప్రపంచకప్ ఆతిధ్యం ఇండియా నుంచి తరలిపోనుంది. వివాదాస్పద అంశాల్ని బీసీసీఐ పరిష్కరించుకోకపోతే ఇదే జరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Virat Kohli crowned ICC Mens Player of the Month award for October 2022. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు.
Shahid Afridi slams ICC over India vs Bangladesh Clash. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఐసీసీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్‌ను ఎలాగైనా సెమీస్‌లో ఆడించాలని ఐసీసీ చూసిందని ఆరోపించాడు.
Virat Kohli Nominated for ICC Mens Player of the Month award. ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు రేసులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ తిరిగి బెంగాల్ క్రికెట్ సంఘం పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ పని చేశాడు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. లోధా కమిటీ నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉందన్నాడు. ఈనెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని స్పష్టం చేశాడు.
T20 World Cup 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇక నుంచి క్రికెట్ మ్యాచ్‌లను థియేటర్లలో కూడా చూడవచ్చు. ఈ మేరకు ఐసీసీ ఒప్పందం చేసుకుంది ఐనాక్స్ సంస్థ.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుంది. త్వరలో మెగా టోర్నీ షురూ కానుంది. ఈనేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్వరలో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో బెస్ట్ ప్లేయర్లను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ప్రకటించాడు.
ICC T20 WC 2022: త్వరలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. టోర్నీకి ముందే టీమిండియా వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.