IND vs ZIM Score Updates: అభిషేక్ శర్మ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్.. రెండో టీ20లో 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో టీమిండియా జింబాబ్వే ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
India Vs Zimbabwe T20I Series Schedule: జింబాబ్వేతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. పొట్టి కప్ సమరం ముగిసిన అనంతరం భారత్ జూలై 6వ తేదీ నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. మ్యాచ్‌ల వివరాలు ఇలా..
Hardik Pandya Hit Wicket Video: గ్రూప్-2లో నాలుగు విజయలు సాధించిన టీమిండియా.. అగ్రస్థానంలో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జింబాబ్వేను 71 పరుగులతో ఓడించింది.
India have won the toss and have opted to bat vs Zimbabwe. జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India Vs zimbabwe: టీ20 వరల్డ్ కప్ లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ పసికూన జింబాబ్వేను భారత్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1.30కు మెుదలుకానుంది.
Ind vs Zim: టీ20 ప్రపంచకప్ 2022లో ఇప్పుడు అందరి దృష్టి ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌పై పడింది. ఇండియా సెమీఫైనల్స్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.
T20 World Cup 2022: భారత్-జింబాబ్వే మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాక్ నటి సెహర్ షిన్వారీ. ఈ మ్యాచ్ లో జింబాబ్వే టీమిండియాను ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది.
Shubman Gill: జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌లో యువ భారత్ ఆకట్టుకుంది. ఈక్రమంలోనే టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు.
IND vs ZIM, India set 290 Target to Zimbabwe. జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు సత్తాచాటారు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ సేన 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
India vs Zimbabwe 3rd ODI Toss, India opt to bowl. భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
KL Rahul: మరో వారం రోజుల్లో ఆసియా కప్ మొదలు కానుంది. ఈక్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన కల్గిస్తోంది. తాజాగా అతడి ఫామ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
IND vs ZIM, Zimbabwe All-Out for 161 in 2nd ODI. జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో వన్డేలో టీమిండియా ముందు 162 పరుగుల లక్ష్యం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.