India Bags Bronze Medal In Mens Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మరో పతకం దక్కింది. 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించిన హకీ ఆటగాళ్లు కాంస్య పతకాన్ని ముద్దాడారు.
Paris Olympics 2024 India Bags Bronze Medal In Mens Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మరో పతకం దక్కింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌ను చిత్తు చేసి హకీలో కాంస్యం సొంతం చేసుకుంది.
Paris Olympics 2024 India vs Great Britain Mens Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్ 2 జట్టు అయిన బ్రిటన్ను చిత్తుచేసి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Team India Sweep Series After Super Victory In 3rd T20I: మూడు మ్యాచ్‌ల టీ20 వన్డే సిరీస్‌ను భారత జట్టు సునాయాసంగా సొంతం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ సేన విజయం సాధించింది. విజయోత్సాహంతో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
Ind Vs Nz Highlights: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. కివీస్ విధించిన 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ అతికష్టం మీద ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి.
India vs New Zealand 3rd ODI: రిషబ్ పంత్ కోలుకోవాలంటూ టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండోర్‌లో మహాంకాళి ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన భాస్మర్తిలో పాల్గొన్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. మంగళవారం న్యూజిలాండ్‌తో మూడో వన్డే ఆడనుంది.
Axar Patel Going to Marry Meha Patel: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎందుకు దూరమయ్యాడో కారణం వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి కోసం అక్షర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన గర్ల్‌ఫ్రెండ్ మేహా పటేల్‌ను ఈ నెల చివరివారం పెళ్లి చేసుకోబుతున్నట్లు సమాచారం.
Ind Vs SL 1st T20 Highlights: తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేరు మారుమోగిపోతుంది. ఆన్‌ఫీల్డ్‌లో పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు.
India Cricket Team 2023 Schedules: కొత్త ఏడాదిలో టీమిండియాకు అతి పెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. టెస్ట్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో తప్పక విజయం సాధించాల్సి ఉంది. గత తొమ్మిదేళ్లుగా భారత్ ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలవలేకపోవడం ఈ ఏడాదైనా కప్‌ను ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
India Vs New Zealand 2nd T20 Playing 11: కివీస్‌తో రెండో టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. రెండో మ్యాచ్‌కు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పూర్తిగా నిరాశ పర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమయ్యింది. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఐతే తొలి మ్యాచ్‌లో గేమ్ ప్లాన్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Smriti Mandhana: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ఈక్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
The Indian team is ready for the T20 series after giving a boost in the England rescheduled test match. Southampton will face England today as part of the three-match series
IND vs SL T20 Preview: ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇప్పుడు శ్రీలంక జట్టుపై దండయాత్ర చేసేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచులు జరగనున్నాయి. గురువారం (ఫిబ్రవరి 24) టీ20 సిరీస్ లోని తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో భారత జట్టులో భారీ మార్పులే జరగనున్నాయి.
IND vs SA 3rd ODI: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే టీమ్ఇండియా త్రుటిలో విజయాన్ని కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గిన ఆతిథ్య జట్టు, చివరి మ్యాచ్ లోనూ నెగ్గి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి బంతి వరకు పోరాడిన టీమ్ఇండియా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.
IND Vs SA 2nd Test: టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ గెలుపుతో టెస్టు సిరీస్ ను 1-1 తో సిరీస్ సమం చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో ఆ జట్టుకు విజయాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.
IND Vs SA 2nd Test: టీమ్ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 202 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా 35/1 స్కోరుతో నిలిచింది. సఫారీ జట్టు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది.
KL Rahul Vice Captain: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.