Jr NTR TDP: నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

Jr NTR TDP: నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

MLA Chennakesava Reddy on Jr NTR: తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా నాయకుడు జూనియర్ ఎన్టీఆరేనని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. నారా లోకేష మరో పది యాత్రలు చేసినా నాయకుడు కాలేడని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్‌ను తీసుకురావాలని టీడీపీ నేతలే కోరుతున్నారని అన్నారు. 
 
/telugu/ap/yemmiganur-ysrcp-mla-chennakesava-reddy-interesting-comments-on-jr-ntr-and-slams-tdp-leader-nara-lokesh-101102 Apr 28, 2023, 11:48 AM IST
Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్

Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్

Saif Ali Khan Joins NTR 30 కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న సినిమాలో విలన్‌గా సైఫ్ ఆలీ ఖాన్ నటించబోతోన్నాడని ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హైద్రాబాద్‌కు వచ్చినట్టుగా, లొకేషన్‌లో అడుగు పెట్టినట్టుగా చిత్రయూనిట్ తెలిపింది.

/telugu/entertainment/saif-ali-khan-joins-ntr-30-koratala-siva-jr-ntr-janhvi-kapoor-movie-100049 Apr 18, 2023, 11:20 AM IST
Andhrawala Audio Release: ‘ఆంధ్రావాలా’ గాయాన్ని రేపిన కొడాలి నాని.. అది మీ బతుకు అంటూ ఎన్టీఆర్ ను ఆడుకుంటున్న మెగా ఫాన్స్!

Andhrawala Audio Release: ‘ఆంధ్రావాలా’ గాయాన్ని రేపిన కొడాలి నాని.. అది మీ బతుకు అంటూ ఎన్టీఆర్ ను ఆడుకుంటున్న మెగా ఫాన్స్!

Andhrawala Audio Release Dispute: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్టర్గా వ్యవహరించిన ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ గురించి కొడాలి నాని చేసిన కామెంట్లు కొత్త దుమారానికి దారి తీసింది. 

/telugu/entertainment/mega-fans-vs-jr-ntr-fans-dispute-arised-over-kodali-nani-comments-on-andhrawala-audio-release-99727 Apr 14, 2023, 10:12 PM IST
Jr NTR Watch Price : ఎన్టీఆర్ వాచ్‌కి అన్ని కోట్లా?.. రేంజ్ అంటే ఇదే మరి

Jr NTR Watch Price : ఎన్టీఆర్ వాచ్‌కి అన్ని కోట్లా?.. రేంజ్ అంటే ఇదే మరి

Jr NTR Watch Price ఎన్టీఆర్ ప్రస్తుతం వార్తల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఎన్టీఆర్ ధరించిన గడియారం రేట్‌ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. వాచ్‌కే ఎనిమిది కోట్లు పెట్టాడా? అంటూ జనాలంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఎన్టీఆర్ వాచ్‌ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

/telugu/entertainment/jr-ntr-watch-price-goes-viral-worth-of-crores-99692 Apr 14, 2023, 07:37 PM IST
Chandrababu VS Jr NTR: బాబుకు ఎన్టీఆర్ ఫాన్స్ తలనొప్పి.. పక్కలో బల్లెంలా తయారయ్యరుగా?

Chandrababu VS Jr NTR: బాబుకు ఎన్టీఆర్ ఫాన్స్ తలనొప్పి.. పక్కలో బల్లెంలా తయారయ్యరుగా?

Chandrababu VS Jr NTR Fans: విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు చంద్రబాబు కాన్వాయ్ తోనే ప్రయాణిస్తూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. 

/telugu/ap/chandrababu-vs-jr-ntr-fans-at-krishna-district-tour-tdp-leaders-attacked-ntr-fan-99551 Apr 13, 2023, 05:31 PM IST
Jr NTR Party : సుకుమార్, దిల్ రాజు అందుకే రాలేదట.. రామ్ చరణ్‌ ఎన్టీఆర్‌కు గ్యాప్?.. పార్టీ వెనుక మతలబు ఏంటంటే?

Jr NTR Party : సుకుమార్, దిల్ రాజు అందుకే రాలేదట.. రామ్ చరణ్‌ ఎన్టీఆర్‌కు గ్యాప్?.. పార్టీ వెనుక మతలబు ఏంటంటే?

Jr NTR Private Party ఎన్టీఆర్ ఇంట్లో సడెన్ పార్టీ ఒకటి జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీలో టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నిర్మాతలు పార్టీలో కనిపించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో సుకుమార్, దిల్ రాజు కూడా రావాల్సిందట.

/telugu/entertainment/jr-ntr-party-with-rajamouli-and-amazon-studio-head-james-ferrell-sukumar-ram-charan-and-dil-raju-absence-99482 Apr 13, 2023, 09:42 AM IST
Simhadri Re Release: సినిమా కలెక్షన్స్ మళ్లీ ఫాన్స్ కే.. రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సృస్టించనున్న సింహాద్రి

Simhadri Re Release: సినిమా కలెక్షన్స్ మళ్లీ ఫాన్స్ కే.. రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సృస్టించనున్న సింహాద్రి

Simhadri Re Release Collections :  మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో 2003వ సంవత్సరంలో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తుండగా కలెక్షన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

/telugu/entertainment/simhadri-re-release-collections-to-poor-ntr-fans-all-india-ntr-fans-crucial-decision-99324 Apr 11, 2023, 08:49 PM IST
Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?

Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?

Vetrimaran on Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంటుందని ఎన్నో ప్రచారాలు జరగగా తాజాగా ఈ విషయం మీద వెట్రిమారన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. 

/telugu/entertainment/vetrimaran-clarity-on-jr-ntr-movie-and-allu-arjun-mahesh-babu-movies-99315 Apr 11, 2023, 07:17 PM IST
Highest Paid Tollywood Actors: తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న టాప్ 10 హీరోలు వీరే!

Highest Paid Tollywood Actors: తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న టాప్ 10 హీరోలు వీరే!

Top Highest paid Telugu Actors from Prabhas to Raviteja: తెలుగులో టాప్ టెన్ రెమ్యునరేషన్ లు అందుకుంటున్న హీరోల లిస్టు చూస్తే షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. ప్రభాస్ మొదలు రవితేజ దాకా హీరోలు ఎవరెవరు ఉన్నారో చూద్దామా?

/telugu/entertainment/prabhas-pawan-kalyan-and-ravi-teja-here-is-the-list-of-top-10-highest-paid-telugu-heros-in-2023-99162 Apr 10, 2023, 12:25 PM IST
Allu Arjun Vs NTR: రామ్ చరణ్, చిరంజీవి కంటే NTR ఎక్కువయ్యాడా..? కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'..?

Allu Arjun Vs NTR: రామ్ చరణ్, చిరంజీవి కంటే NTR ఎక్కువయ్యాడా..? కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'..?

Allu Arjun Reply to Ram Charan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంధర్భంగా అనేక మంది హీరోలు ఆయనకు విష్ చేయగా రామ్ చరణ్, చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ కు ఆయన విషెస్ అందించిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. 

/telugu/entertainment/funny-bava-conversation-between-allu-arjun-and-ntr-leading-to-new-controversy-99053 Apr 9, 2023, 03:44 PM IST
War2 Movie Update: వార్2 లో విజయ్ దేవరకొండ.. దెబ్బేసిన లైగర్.. NTRని లైన్లో పెట్టిన యష్ రాజ్ ఫిలింస్

War2 Movie Update: వార్2 లో విజయ్ దేవరకొండ.. దెబ్బేసిన లైగర్.. NTRని లైన్లో పెట్టిన యష్ రాజ్ ఫిలింస్

Vijay Devarakond Considerd for War 2 First: జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని అనుకునే కంటే ముందే వార్ 2 సినిమాలో విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారని, అయితే లైగర్ ఎఫెక్ట్ తో వెనక్కు తగ్గారని తెలుస్తోంది. 

/telugu/entertainment/yash-raj-films-intial-choice-is-to-rope-in-vijay-devarakonda-for-war-2-instead-of-jr-ntr-98608 Apr 6, 2023, 07:43 PM IST
Jr NTR with Hrithik Roshan: మాస్ కాంబో సెట్.. హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్.. వార్2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

Jr NTR with Hrithik Roshan: మాస్ కాంబో సెట్.. హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్.. వార్2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

Jr NTR in War2: బాలీవుడ్ సినిమా వార్ సూపర్ హిట్ అవగా దాని సీక్వెల్ వార్ 2లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాలు

/telugu/entertainment/jr-ntr-in-war-2-with-hrithik-roshan-tiger-shroff-directed-by-ayan-mukherji-98378 Apr 5, 2023, 01:57 PM IST
NTR Koratala Siva : ఎప్పటి నుంచో వెయిటింగ్.. వస్తున్నా.. ఎన్టీఆర్ కొరటాల మూవీపై రత్నవేలు

NTR Koratala Siva : ఎప్పటి నుంచో వెయిటింగ్.. వస్తున్నా.. ఎన్టీఆర్ కొరటాల మూవీపై రత్నవేలు

Jr NTR And Koratala Siva ఎన్టీఆర్ కొరటాల శివకు సంబంధించిన మూవీ అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లను కొరటాల శివ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాప్ స్టాండర్డ్ టెక్నీషియన్స్‌ను తీసుకొచ్చేశాడు.

/telugu/entertainment/rathnavelu-on-ntr-30-set-waits-for-jr-ntr-and-koratala-siva-98317 Apr 4, 2023, 08:20 PM IST
Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Ram Charan Birthday Celebrations రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్‌ ఓ రేంజ్‌లో జరిగాయి. చిరంజీవి తన కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఉండటం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రామ్ చరణ్‌ పోషించిన పాత్రను వర్ణించడంతో చిరు ఒప్పొంగిపోయిన సంగతి తెలిసిందే.

/telugu/entertainment/chiranjeevi-invites-whole-tollywood-to-ram-charan-birthday-but-no-nandamuri-family-97445 Mar 28, 2023, 08:16 AM IST
Ram Charan Birthday : రామ్ చరణ్‌ బర్త్ డే.. ఇంకా స్పందించని మహేష్‌, ఎన్టీఆర్, బన్నీ.. అదే కారణమా?

Ram Charan Birthday : రామ్ చరణ్‌ బర్త్ డే.. ఇంకా స్పందించని మహేష్‌, ఎన్టీఆర్, బన్నీ.. అదే కారణమా?

Ram Charan Birthday రామ్ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్లంతా కూడా ట్వీట్లు పెడుతున్నారు. కానీ టాలీవుడ్ బడా హీరోలు మాత్రం మౌనంగా ఉన్నారు.

/telugu/entertainment/jr-ntr-mahesh-babu-and-allu-arjun-still-not-reacts-on-ram-charan-birthday-97323 Mar 27, 2023, 12:19 PM IST
Alia Sends Gifts to NTR Kids: NTR, అలియా భట్ ఇంత క్లోజ్‌గా ఉంటారా..? స్పెషల్‌గా వాటిని పంపించి మరీ..

Alia Sends Gifts to NTR Kids: NTR, అలియా భట్ ఇంత క్లోజ్‌గా ఉంటారా..? స్పెషల్‌గా వాటిని పంపించి మరీ..

Alia Bhatt Special Bags To Jr NTR Kids: ఎన్టీఆర్, అలియా భట్‌లు స్టేజ్ మీద ఎంతో సరదాగా కనిపించేవారు. తెరపై రామ్ చరణ్‌, అలియా ఒక జోడిలా నటిస్తే.. ఎన్టీఆర్ మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో జోరుగా ఉన్నట్టుగా కనిపించింది.

/telugu/entertainment/alia-bhatt-sends-special-bags-to-jr-ntr-kids-abhay-ram-and-bhargav-ram-97212 Mar 26, 2023, 12:34 PM IST
Jr NTR Lovely Wishes: లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. 'అమ్మలూ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్.. నెట్టింట్లో వైరల్

Jr NTR Lovely Wishes: లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. 'అమ్మలూ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్.. నెట్టింట్లో వైరల్

Jr NTR Lovely Birthday Wishes: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమెతో ఉన్న కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మలు అంటూ రెండు లవ్ సింబల్స్ షేర్ చేశారు. 

/telugu/entertainment/jr-ntr-lovely-birthday-wishes-for-his-wife-lakshmi-pranathi-goes-viral-in-internet-97199 Mar 26, 2023, 11:12 AM IST
NTR 30 Begins : మెరిసిన జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్, రాజమౌళి.. కథ ఏంటో చెప్పిన కొరటాల

NTR 30 Begins : మెరిసిన జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్, రాజమౌళి.. కథ ఏంటో చెప్పిన కొరటాల

NTR 30 Pooja Ceremony ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే చివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటి వారు గెస్టులుగా వచ్చారు.

/telugu/entertainment/rajamouli-and-prashanth-neel-on-ntr-30-pooja-ceremony-and-janhvi-kapoor-in-green-saree-96827 Mar 23, 2023, 10:13 AM IST
Naatu Naatu Viral Videos: నాటు నాటు వైరల్ వీడియోలన్నీ ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు..

Naatu Naatu Viral Videos: నాటు నాటు వైరల్ వీడియోలన్నీ ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు..

Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది.

/telugu/entertainment/naatu-naatu-song-viral-videos-anand-mahindra-shares-puppet-dance-video-on-beats-of-oscar-winning-naatu-naatu-song-96793 Mar 22, 2023, 11:08 PM IST
NTR 30 Launch: నిరీక్షణలకు సెలవు.. రేపే ఎన్టీఆర్ లాంచ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

NTR 30 Launch: నిరీక్షణలకు సెలవు.. రేపే ఎన్టీఆర్ లాంచ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

NTR 30 Launch ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన లాంచ్ ప్రోగ్రాం రేపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాదులో ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.

/telugu/entertainment/jr-ntr-janhvi-kapoors-ntr-30-to-be-launched-on-23rd-march-with-muhurtam-puja-96759 Mar 22, 2023, 08:11 PM IST

Trending News