popular Male Film Stars of 2022 in India: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ మీడియా ఎప్పటిలాగే విడుదల చేసే ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ పాన్ ఇండియా లెవెల్ 2022 లిస్ట్ విడుదల చేయగా అందులో విజయ్ మొదటి స్థానంలో నిలిచారు. అ వివరాలు
NTR Missed Kaththi Remake: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సిన సినిమా అట, ఈ విషయాన్ని తాజాగా గోపీచంద్ మలినేని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas No.1 in 2022 : పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు, సినిమాల హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ 2022లో నెంబర్ వన్ హీరోగా నిలబడ్డారు. ఆ వివరాలు
RRR Critics Choice awards గోల్డెన్ గ్లోబ్ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్‌లో భాగంగా నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు వచ్చింది.
Waltair Veerayya Freemake: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా తెరకెక్కి సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవగా ఆ సినిమా ఊసరవెల్లి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Jr NTR American English Accent ఎన్టీఆర్ భాషా సామార్థ్యం గురించి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడి స్థానిక భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ మధ్య గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో అమెరికన్ యాక్సెంట్లో దంచి కొట్టేశాడు ఎన్టీఆర్.
Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో భారతదేశం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Prabhas Stood Number 1 : తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ 2022 సంవత్సరానికి లిస్టు రిలీజ్ చేయగా అందులో కూడా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.
Jr NTR: అంతర్జాతీయ సినీ వేదికపై తెలుగుపాటుకు అరుదైన గౌరవం లభించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవంలో..జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ రిపోర్టర్‌కు స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.
Chandrababu to Meet Jr NTR: 2024 ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు ఎన్టీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Aamir Khan In NTR Movie ఆమిర్ ఖాన్ సినిమాలు ఇప్పుడు ఇండియాలో ఆడటం లేదు. చివరగా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణాతి దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని ఆమిర్ కూడా ఊహించలేదేమో.
Variety Magazine Oscar Predictions వెరైటీ మ్యాగజైన్ ముందు నుంచి కూడా ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాకు, ఎన్టీఆర్‌కు, రాజమౌళికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలున్నాయని కథనాలు ప్రచురిస్తూనే వస్తోంది. ఇక మధ్యలో రామ్ చరణ్ పేరుని కూడా ఆ లిస్ట్‌లో చేర్చింది.
RRR Premiere At USA ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఇస్తోన్న బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నాడు. ఇక ఐమాక్స్, చైనీస్ థియేటర్లో రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు వంద సెకన్లో బుక్ అయిపోయాయి.
Vijay Jana Gana Mana Cancelled in 2022 విజయ్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ దెబ్బకు.. జన గణ మన సినిమా అటకెక్కేసింది. అలా ఈ ఏడాది ఎన్నో సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి.
Payal Ghosh About NTR పాయల్ ఘోష్ తాజాగా ఎన్టీఆర్ మీద కామెంట్ చేసింది. నాటు నాటు పాట ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అవ్వడంతో ట్రెండ్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ మీద పాయల్ ఈ విషయం మీదే స్పందించింది
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Vijay Stood as No1 Hero: ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్ట్ విడుదల చేసింది, ఈ లిస్టు విడుదల చేసిన ప్రతిసారి విజయ్ కి మొదటి స్థానం ఎందుకు వస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది.
Naatu Naatu Song Shortlisted For 95th Oscar Awards ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయింది. మరి కీరవాణి అయితే ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది.
Nayanthara Connect Movie నయనతార ప్రస్తుతం కనెక్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నయనతార బయటకు వచ్చింది. ఇలా ప్రమోషన్స్ కోసం నయనతార బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.