కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ హాలిడేస్‌ను సినీ ప్రముఖులు తమదైన శైలిలో ఉత్సహంగా ఆనందాన్ని పంచుకుంటున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి,
మహేష్ బాబు (Mahesh Babu) లాంటి సూపర్ స్టార్‌తో సంచలనాల దర్శకుడు రాజమౌళి ( SS Rajamouli) సినిమా అనే ఊహే అభిమానులకు ఎంతో కిక్కునిస్తుంది కదా!! అవును, అయితే చాలా కాలంగా వీళ్లిద్దకి కాంబోలో అసలు సినిమా వస్తుందా రాదా అనే ఉత్కంఠే మహేష్ బాబు, రాజమౌళి అభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది. అయితే, ఎట్టకేలకు మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే అంశంపై స్వయంగా రాజమౌళినే ఓ క్లారిటీ ఇచ్చాడు.
RRR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్ అప్డేట్పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
Kichcha Sudeep | రాజమౌళితో కిచ్చా సుదీప్‌కు అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ, బాహుబలి సినిమాలలో సుదీప్ నటించాడు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ త్వరలో షూటింగ్లో పాల్గొంటారని, పోలీసు పాత్రలో ఆయన కనిపించనున్నారని కథనాలు వచ్చాయి.
Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా సెట్స్ పైకి వెళ్లనున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లాంచింగ్ తేదీకి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాదిలో 11వ నెల అయిన నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఆ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలియజేస్తూ తాజాగా ఈ చిత్ర నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇదో గుడ్ న్యూస్. అయితే, అది విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే వర్తించనుంది. అరవింద సమేత సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించినట్టు ఆ సినిమాను విదేశాల్లో విడుదల చేస్తోన్న వైనవి హన్వి క్రియేషన్స్ ప్రకటించింది. ఇండియాలో రిలీజ్ కావాల్సి ఉన్న అక్టోబర్ 11కన్నా ఒక రోజు ముందే.. అంటే అక్టోబర్ 10నే అరవింద సమేత ఓవర్సీస్ ఆడియెన్స్ ముందుకు రానుంది. తాజాగా వైనవి హన్వి క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.