Koratala Siva NTR 30 కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన కొత్త సినిమా అప్డేట్ల కోసంయంగ్ టైగర్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి టైం ఇప్పుడు బాగా లేదనిపిస్తోంది.
Taraka Ratna Relationships With Jr Ntr : నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో ఒకరికొకరి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి చర్చనియాంశమయ్యాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ నేపథ్యం పరంగా చూసినా.. రాజకీయాల పరంగా చూసినా.. ప్రజా జీవితంలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరుంది.
Balakrishna About Taraka Ratna: కుప్పం పాదయాత్రలో పాల్గొని గుండెనొప్పితో కుప్పకూలినప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ వచ్చారని.. తారక రత్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించానని.. కానీ తారకరత్న ఇలా అందరినీ విడిచి ఇక కానరాని లోకాలకు వెళ్తాడని అనుకోలేదని బోరుమన్నారు.
Nandamuri Taraka Ratna's Death News: ఇదిలావుంటే, తారక రత్న మృతి నేపథ్యంలో తారక రత్నకు సంబంధించిన అంశాలన్ని మరోసారి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. తారకరత్న ఎవరు ? నందమూరి వంశంలో ఎవరి కుమారుడు ? తారక రత్న చరిత్ర ఏంటి అనే కోణంలో ( Who is Taraka Ratna, Taraka Ratna's Father) ఇంటర్నెట్లో అన్వేషణ జరుగుతోంది.
james cameron about ram charan role జేమ్స్ కామెరూన్ తాజాగా రామ్ చరణ్, ఆయన పోషించిన పాత్ర గురించి, ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చిరంజీవి మురిసిపోయాడు.
Brahmaji Imitates Mallareddy నటుడు బ్రహ్మాజీ నిన్న జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశాడు. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశాడు. ఈ మధ్య మల్లారెడ్డి మాటలు మీమ్స్, ట్రోల్స్‌లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Jr NTR Health Issue ఎన్టీఆర్ తనకు ఆరోగ్యం బాగా లేదని,అయినా అభిమానుల కోసం వచ్చానని, నిల్చునే ఓపిక కూడా లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌కు ఏమై ఉంటుందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Jr NTR Serious Look: కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవగా అక్కడ సుమ మీద సీరియస్ అయ్యారు.
NTR 30 Update at Amigos Pre Release Event ఎన్టీఆర్ కొరటాల శివ చేయబోతోన్న సినిమా గురించి అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా ఎన్టీఆర్ అప్డేట్ ఇచ్చాడు. కానీ ఇలా అప్డేట్ల కోసం ఒత్తిడి పెంచొద్దని వేడుకున్నాడు.
Amigos Pre Release Event అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా ఏర్పాటుచేశారు. ఈ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తన తమ్ముడి మీదున్న ప్రేమను చూపించాడు. తన ప్రతీ అడుగులో తోడున్నాడని చెప్పుకొచ్చాడు.
Vetrimaaran Jr NTR Movie యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ సినిమా ఉంటుందనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ లైనప్ సినిమాల మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వెట్రి మారన్ ప్రాజెక్ట్ వైరల్ అవుతోంది.
Lakshmi Parvathi Comments: టీడీపీలోకి ఎన్టీఆర్ వచ్చే అంశం మీద ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే
NTR 30 Update ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ చిత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది.
Nandamuri Tarakaratna's Health Condition: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది.
Jr NTR Headed to Bangalore: తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ ఆయన భార్య శ్వేత కలిసి తారకరత్నను పరామర్శించేందుకు ఇప్పుడు బెంగళూరు బయలుదేరారు. ఆ వివరాలు
Taraka Ratna Ecmo Treatment: తారకరత్న హెల్త్ బుల్లిటెన్ను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా గుండె పని చేయడం లేదని తెలుస్తోంది. కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారట. ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా తారకరత్నకు చికిత్స అందిస్తున్నారట. సాయంత్రం బెంగళూరుకు ఎన్టీఆర్ వెళ్తున్నట్టుగా సమాచారం.
Chiranjeevi Condolence to Jamuna Death మెగాస్టార్ చిరంజీవి తాజాగా జమున మరణం మీద స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆమె స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరమని, ఆవిడ బహుభాషా నటి అని చిరంజీవి కొనియాడాడు.
RRR Team Response on Oscar: నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడంపై దర్శకుడు రాజమౌళి, నటీనటులు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, రామ్‌చరణ్‌లు స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం..
Naatu Naatu Nominated for Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన క్రమంలో ఈ విషయం మీద రాజమౌళి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.