NTR for Dhamki Pre-Release: దాస్ కా ధమ్కీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
HBD Janhvi Kapoor జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్లు ఎన్టీఆర్ ముప్పవ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మీద అప్డేట్లు రాలేదు. జాన్వీ కపూర్‌ను తీసుకుంటారనే టాక్ మాత్రమే వచ్చింది. నేడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Jr NTR Off To Los Angeles ఎన్టీఆర్ తాజాగా లాస్ ఏంజిల్స్‌కు బయల్దేరాడు. ఆస్కార్ ఈవెంట్లో సందడి చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీం అక్కడే ఉంది. రాజమౌళి, రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా అక్కడే హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
HCA Awards: ఆర్ఆర్ఆర్ సినిమా విషయమై వార్తల్లో విన్పించిన హెచ్‌సీఏ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చిన విమర్శలకు భయపడి జూనియర్ ఎన్టీఆర్‌కు అవార్డు పంపిస్తున్నట్టు ప్రకటించింది. అసలేం జరిగిందంటే..
Balakrishna Ignores Jr NTR బాలయ్య నందమూరి ఫ్యామిలీలో అందరితో బాగానే ఉంటాడు. కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చే సరికి వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరో తెలియదు అన్నట్టుగా చేస్తుంటాడు. బాలయ్య ఎన్నో సార్లు ఎన్టీఆర్ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
BalaKrishna Arrogant Behaviour : నందమూరి తారకరత్న పెద్దకర్మలో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర సినీ సెలబ్రిటీలు పాల్గొని తారకరత్నకి నివాళులర్పించారు, అయితే బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది.
SS Rajamouli Films of Jr NTR- Ram Charan: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రెండో సినిమా రాజమౌళితో చేశాడు, రామ్ చరణ్ విషయంలో కూడా దాదాపుగా ఇలాగే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
SS Rajamouli Compares Jr Ntr with lame horse: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కోసం మొదటి సారి ఎన్టీఆర్ ను చూసినప్పుడు 'ఓరి దేవుడా.. వీడు దొరికాడేంట్రా బాబూ' అనుకున్నా అంటూ కామెంట్లు చేశారు రాజమౌళి, ఆయన కామెంట్లు పాతవే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Naatu Naatu Performance At 95th Oscar నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన స్టెప్పులకు సినీలోకం అంతా కూడా ఊగిపోయింది. అయితే ఇప్పుడు ఈ పాట మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.
RRR Actor Ram Charan in LA: రామ్ చరణ్ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉందనడానికి ఉదాహరణ కూడా లేకపోలేదు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో కేటీఎల్ఏ ఎంటర్టైన్మెంట్ వాళ్లు నిర్వహించిన టీవీ షోలో అతిథిగా పాల్గొన్న చరణ్‌ని అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ' బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా ' అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇక్కడి సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Jr NTR Unhappy over HCA: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తాము ఎన్టీఆర్ ని పిలిచిన మాట వాస్తవమే కానీ ఆయన ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడని పేర్కొనడం తెలిసిందే, అయితే ఈ విషయం గురించి మరో అంశం తెర మీదకు వచ్చింది.
HCA Clarity on Jr NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవకపోవడం ఆ తరువాత జరుగుతున్న రచ్చ విషయంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పందించింది, ఆ వివరాల్లోకి వెళితే
HCA Member Monica GLeberman హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చిన అవార్డు వేడుకల్లో రామ్ చరణ్ రచ్చ చేశాడు. రామ్ చరణ్ ప్రత్యేక ఆహ్వానం మీద అక్కడకు వెళ్లాడు. ఓ అవార్డు ఇచ్చిన ప్రజెంటర్‌గా మారాడు. ఇక ఈ వేడుకల్లోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి.
Truth Behind Jr NTR Lipo Surgery: ఎన్టీఆర్ రాఖీ సినిమా తరువాత హీరోగా కొనసాగాలంటే బరువు తగ్గక తప్పదు అని భావించి లైపో సక్షన్ సర్జరీ చేయించుకున్నారు, అయితే ఎప్పుడు ? ఎలా? అనే వివరాలు మీకోసం
Jr NTR Fans Angry : ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్.ఆర్.ఆర్' పలు పురస్కారాలు దక్కించుకోగా పవన్ కళ్యాణ్ చరణ్, రాజమౌళికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు, ఈ విషయం మీద నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Hania Amir Dance For Naatu Naatu : పాకిస్తాన్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హనియా అమీర్ తాజాగా నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయేలా డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
Nara Lokesh About Jr NTR : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎంట్రీ గురించి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎప్పుడు వచ్చినా నూటికి నూరు శాతం ఆహ్వానం పలుకుతామని లోకేష్ అన్నారు.
Ram Charan At Good Morning America: గుడ్ మార్నింగ్ అమెరికా షో హోస్టుల్లో ఒకరైన జెన్నిఫర్ ఆస్టన్ మాట్లాడుతూ.. కొత్తగా తండ్రి అవుతున్నాననే భయం మీలో ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Jr NTR, Ram Charan Compete with Tom Cruise, Brad Pitt and Nicolas Cage. హాలీవుడ్ దిగ్గజ నటులైన టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ వంటి వారితో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంపిటీషన్లో నిలిచారు.
Ram Charan Off To Los Angeles రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో అడుగు పెట్టాడు. లాస్ ఏంజిల్స్‌కు నేడు పయణం అయ్యాడు. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రామ్ చరణ్ అమెరికా వెళ్లినా కూడా చెప్పులు మాత్రం ధరించడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.