Payal Ghosh Sensational Comments: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రోజురోజుకూ అధికమౌతున్నాయి. కొందరు అంతా ట్రాష్ అని కొట్టిపారేసినా నిజం ఎప్పటికీ ఆగదు. తాజాగా తమకెదురైన అనుభవాల్ని హీరోయిన్లు షేర్ చేస్తుండటంతో వివాదం ఇంకా కొనసాగుతోంది.
RRR Team Didn't Get Free Tickets For Oscars Show: ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ షోను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజమౌళి కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ విలువ 25,000 డాలర్లు అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు అన్నమాట. అలా మొత్తం రూ.1 కోటి 44 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టికెట్స్ సొంతం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.
Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
Payal Ghosh Sensational Comments on Jr NTR: నటి పాయల్ ఘోష్ తాజాగా సోషల్ మీడియాలో సౌత్ సినీ పరిశ్రమ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.
Astrologer Venu Swamy on Jr NTR ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మీద గతంలో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
Mega Fans Trolls Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద మెగా అభిమానులు మండి పడుతున్నారు. ఆస్కార్ సాధించామని ఎన్టీఆర్ వేసిన ట్వీట్ మీద కాజల్ స్పందించింది. భీమ్ మన ప్రతిష్ట పెంచాడంటూ కాజల్ స్పందించింది.
Allu Arjun Trolled: ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకోవడం మీద అల్లు అర్జున్ విష్ చేశాడు కానీ ఈ విష్ చేయడం మీద రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు
Jr NTR No 1 & Ram Charan No 2 : ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎక్కువగా ప్రస్తావించిన పేరు జూనియర్ ఎన్టీఆర్దని తేలింది. నెట్ బేస్ క్విడ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో రెండో స్థానం రామ్ చరణ్ కు దక్కింది.
Payal Ghosh Suicide Note ప్రయాణం, ఊసరవెల్లి సినిమాలతో పాయల్ ఘోష్ అంతో ఇంతో ఫేమస్ అయింది. అలాంటి పాయల్ ఇప్పుడు సూసైడ్ నోట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాసిన నోట్ అంతా గందరగోళంగా ఉంది.
Naatu Naatu Oscar Award నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం ఏమో గానీ మెగా, నందమూరి అభిమానుల మధ్య మాత్రం వాగ్వాదం జరుగుతూనే ఉంది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అంటూ ఇరు హీరోల అభిమానులు తన్నుకు చస్తున్నారు.
Allu Arjun Silence on Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంది. అందరూ స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. టీంకు కంగ్రాట్స్ చెప్పలేదు.
Jr NTR’s prediction on Brendan Fraser: జూనియర్ ఎన్టీఆర్ ప్రీ ఆస్కార్ పార్టీ సందర్భంగా బ్రెండన్ ఫ్రేజర్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని విషెస్ చెప్పడం, ఆయనకు అవార్డు రావడం చర్చనీయాంశం అయింది.
Jr NTR with Tiger Suit at Oscars: ఆస్కార్ అవార్డులో వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ముఖం ఉన్న సూట్‌తో మెరిశాడు. ఆయన అలాంటి సూట్ ధరించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు, అయితే అది ఎందుకు ధరించానో కూడా చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Charan And Jr NTR at oscars 2023 రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత కొన్ని రోజులుగా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం లాస్ ఏంజిల్స్‌లోనే తిష్ట వేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రెండు వారాల క్రితం వెళ్తే.. ఎన్టీఆర్ ఐదారు రోజుల క్రితం వెళ్లాడు.
RRR Team Photos at Oscars: ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది, నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడంతో యూనిట్ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం
Tammareddy Clarity about RRR: ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ చిత్రం మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Garikapati Comments on Ram Charan: తాజాగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.