Adipurush Movie: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ ఇంకా వివాదం సమసిపోలేదు. మరోవైపు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ హోరు కొనసాగుతోంది. సినిమా సంగతెలా ఉన్నా..తెలుగునాట అడుగెడుతున్న బాలీవుడ్ నటుడు ఈ సినిమాతో తెలుంగేట్రం చేసేసినట్టే.
Hollywood Offer: టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హాలీవుడ్ ఆఫర్లు లభిస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ దిగ్గజ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ ఆర్ఆర్ఆర్ నటుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. చెర్రీ, జూనియర్లతో కలిసి పనిచేయాలనుందన్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Jr NTR Fans Over Action ఎన్టీఆర్ ఫ్యాన్స్ హద్దులు దాటేస్తున్నారు. సింహాద్రి రీ రిలీజ్ పేరిట వారు నానా హంగామా చేస్తున్నారు. అసలే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్లు బాగానే వైరల్ అవుతున్నాయి. దీంతో తమ హీరో గొప్పదనం చాటి చెప్పాలని అభిమానులు పిచ్చి పనులు చేస్తున్నారు.
Chiranjeevi Skips NTR Satha Jayanthi Utsavalu: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సంబంధించి చాలా మంది యంగ్ హీరోలకు ఆహ్వానాలు అందగా చిరంజీవిని ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Tollywood Top Heros Skipping NTR Satha Jayanthi Utsavalu: నందమూరి తారక రామారావు శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా కూకట్ పల్లిలో సభ ఏర్పాటు చేయగా యంగ్ హీరోలు సభకు డుమ్మా కొట్టినట్టు చెబుతున్నారు.
Jr NTR Birthday ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారంతా కూడా విషెస్ అందించారు.
NTR Centenery Celebrations ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు టాలీవుడ్ స్టార్ హీరోలంతా వస్తారని ప్రచారం జరిగింది. మెగా హీరోలు సైతం ఈ ఉత్సవాలకు హాజరు కాబోతోన్నారని చెప్పారు. ఎన్టీఆర్ కూడా గెస్టుగా వస్తారని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అంతా మారిపోయింది.
Bandla Ganesh Devara Title బండ్ల గణేష్ ఆ మధ్య దేవర అంటూ వరుసగా ట్వీట్లు వేస్తూ వచ్చాడు. దేవర అంటూ పవన్ కళ్యాణ్ గురించి వరుసగా ట్వీట్లు వేశాడు. అయితే అభిమానులు ఆ టైటిల్‌ను రిజిష్టర్ చేయండని కోరారు. కానీ బండ్ల గణేష్ మాత్రం దేవర టైటిల్‌ను రిజిష్టర్ చేయించలేదు.
NTR Centenary: ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ అఫ్ ఇండియా దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.
Minister Puvvada : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా ఎన్టీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి హైద్రాబాద్‌కు వచ్చారు.
Puvvada Ajay Kumar Photos with Jr NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలవడం హాట్ టాపిక్ అవుతోంది, అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
Samantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే సమంతకు విషెస్ చెప్పేందుకు టాలీవుడ్ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు సైలెంట్‌గానే ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.