RRR Movie New Poster: అన్నీ అనుకూలిస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై ఈపాటికి వారం రోజులు గడిచేది. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు.
పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
RRR Movie: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ అనూహ్యంగా వాయిదా పడటంతో పెద్ద నష్టాన్నే మూటగట్టుకుంది. విడుదలకు ముందే రాజమౌళి సినిమాకు నష్టం కలిగింది. ఆ వివరాలేంటో చూద్దాం.
కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు. 'రైజ్ ఆఫ్ రామ్' పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్.. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో గొప్పతనాన్ని ఎలివేట్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబందించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది.
RRR Movie Release: ప్రపంచమంతా వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్..పాన్ ఇండియా మూవీ RRR పై ప్రభావం చూపిస్తుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. అయితే రాజమౌళి సినిమా విడుదలపై స్పష్టత ఇచ్చాడు.
Ramcharan and NTR latest stills from RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్, తారక్ లుక్స్‌కి సంబంధించి కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్‌లో రాంచరణ్, బ్లూ షర్ట్-ధోతీ గెటప్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Ram Charan Emotional Speech: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా రామ్‌చరణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం..
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరో రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Jr NTR, Ram Charan, Alia Bhatt in Bigg Boss 15 : హిందీ పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో తళుక్కుమంది ఆర్ఆర్ఆర్ టీమ్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, షోకు అతిథులుగా హాజరై సందడి చేశారు. సల్మాన్‌ఖాన్‌కు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటకు స్టెప్స్ ఎలా వేయాలో కూడా సింపుల్‌గా నేర్పించారు.
Jr NTR Revolt Of BHEEM Komuram Bheemudo song: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాలుగో పాట వచ్చేసింది. కొమరం భీమ్ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. కొమురం భీముడో అంటూ సాగే ఈ ఎన్టీఆర్ పాట ఎంతో ఆకట్టుకుంటోంది.
RRR team Food Challenge : ప్రమోషన్స్ జోరు పెంచేసింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. ఎన్టీఆర్, రామ్ చరణ్. నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ స్పైసీ ఫుడ్ ఛాలెంజ్ అనే కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. హెస్ట్ సాహిబా బాలి వీరితో రచ్చరచ్చ చేసింది.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ వీడియోను వదిలిన ఆర్ఆర్ఆర్ చిత్రబృందం.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.
RRR Movie: బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కేకపెట్టించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈలోగా అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా సిద్ధమౌతోంది.
Jr NTR Watch Cost: ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వాచ్ రేటు తెలిసి...నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Jr Ntr fun moment with Rajamouli: ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా జూ.ఎన్టీఆర్ రాజమౌళికి చిన్న ఝలక్ ఇచ్చారు. తమపై రాజమౌళి ప్రేక్షకులకు కంప్లైంట్స్ చేస్తుండటంతో ఒక్కసారిగా ఆయన్ను గిల్లేశారు. దీంతో రాజమౌళి సీటు నుంచి చెంగున లేచి నిలబడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.