SS Rajamouli Upset at Delhi Airport: తాను ఎదుర్కొన్న పరిస్థితి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని గమనిస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
RRR Movie Latest News: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది.
RRR Movie Resumes shoot: బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). కరోనా వ్యాప్తితో విరామం ప్రకటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.
Perni Nani satires on Nara Lokesh by taking Jr NTR name: అమరావతి: నారా లోకేష్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన విషయంలో (Tadepalli gangrape) ఏపీ సర్కారుపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి పేర్ని నాని.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలా ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు అని హితవు పలికారు.
Vijay Sethupathi in Jr Ntr's next movie: ఎన్టీఆర్ తరువాతి సినిమాలో విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్. డబ్బింగ్ చిత్రాలతో ఎప్పుడో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన విజయ్ సేతుపతి 2021 ఆరంభంలో వచ్చిన ఉప్పెన మూవీతో (Uppena movie) మరింత సుపరిచితం అయ్యాడు.
RRR Movie Latest Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీకి రాబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా, రామ్ చరణ్, ఎన్టీఆర్లకు కరోనా లాంటి పలు కారణాలతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది.
Jr NTR Recovered From Covid-19 | ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారిని జయించాడు. తాజాగా ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరిపోయాడు. తాను కరోనా బారి నుంచి కోలుకున్నానంటూ నందమూరి అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు శుభవార్త చెప్పాడు.
Jr NTR Birthday Celebrations | ఇదివరకే ఆన్లైన్లో జైఎన్టీఆర్ అని ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నపం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో అభిమానులకు విన్నపం అంటూ ఓ లేఖ విడుదల చేశారు.
Jr Ntr birthday on 20th May: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఎంతో దూరంలో లేదు. మే 20వ తేదీనే తారక్ బర్త్ డే కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుపై ఓ ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Jr Ntr about RRR movie, SS Rajamouli: కరోనా బారిన పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. కరోనా సోకడంతో పాటు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు అభిమానులతో పంచుకున్నాడు.
Wear mask, take COVID-19 vaccine- RRR team: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయొచ్చో చెబుతూ దర్శకధీరుడు రాజమౌళి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తోన్న రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలిపి ఓ వీడియో సందేశం రూపొందించారు.
Ugadi greetings poster from RRR movie: నేడు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అభిమానుల కోసం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఉగాది పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకునే ఆనవాయితీ ఉన్నందున.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఆయా భాషల్లో ఉగాది గ్రీటింగ్స్ తెలియజేసింది.
NTR’s Evaru meelo Koteeswarulu show: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్త తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సదరు టీవీ ఛానెల్.. మే 3వ వారం నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షోను ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
Ajay Devgn Motion Poster From RRR: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ నుంచి నేడు ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పుట్టినరోజు సందర్భంగా వారి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
Ram Charan birthday celebrations video: రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మెగా పవర్ స్టార్‌కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి అంటేనే క్రియోటివిటీకి పెట్టింది పేరనే సంగతి తెలిసిందేనాయే. అందుకే చెర్రీకి తన స్టైల్లోనే HBD Ram Charan అని రాసి ఉన్న భారీ హోర్డింగ్ని సినిమా షూటింగ్స్‌కి ఉపయోగించే భారీ క్రేన్స్ సహాయంతో గాల్లోకి లేపుతుంటే, అప్పుడు చెర్రీ ముఖంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు.
Evaru meelo koteeswarudu: మీలో ఎవరు కోటీశ్వరుడు కాదు..ఎవరు మీలో కోటీశ్వరుడు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇంతకీ ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా..
Alia Bhatt's first look in RRR movie: ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా భట్ పాత్ర ఏంటి ? ఎలా ఉండబోతుంది ? అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపించే వాళ్లందరికీ సమాధానం లభించింది. SS Rajamouli డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్‌కి ఆలియా భట్ సతీమణి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
Jr Ntr booking Lamborghini Urus car: సినిమా హీరో, హీరోయిన్స్‌కి Luxury cars కొనడం అంటే ఎంతో క్రేజో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఖరీదైన కార్లు మెయింటెన్ చేసే వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్.. అలాంటి కార్లు ఎక్కడున్నా, ఎంత ఖర్చయినా వాటిని ఇష్టంగా తెప్పించుకుంటారనే పేరుంది.
KGF movie భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దక్షిణాదిన ఈ తరం దర్శకులలో రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు Prashanth Neel అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు KGF 2 మూవీకి ఏర్పడిన భారీ హైప్ చూసిన స్టార్ హీరోలు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.