Natyam Movie Official Teaser: నాట్యం ప్రధానంగా వస్తున్న సినిమా నాట్యం అఫీషియల్ టీజర్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాట్యం సినిమా టీజర్‌ను ఆన్లైన్ వేదికగా విడుదల చేశారు.
RRR movie shooting photos: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని వేచిచూసేలా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే.. అది ఆర్ఆర్ఆర్ మూవీనే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
RRR Release Date Update: టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.
RRR Movie: భారతీయ సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల జాబితా సిద్దం చేస్తే అందులో రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. బాహుబలి చిత్రం తరువాత ప్రస్తుతం ఆ సెన్సేషనల్ దర్శకుడు RRR చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Jr NTR remuneration for his new TV show : జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవడం ఖాయం. అలాగే తాజాగా ఆయన ఓ టీవీ షోకు హోస్టింగ్ చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ టీవీ షో చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ గేమ్ షో 5వ సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్టు వార్తలొచ్చినప్పటికీ.. అందులో ఎంతమేరకు నిజం ఉందనేది తెలియరాలేదు.
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే వారమే బిగ్‌బాస్ 4 మెగా ఫైనల్ జరగనుంది. బిగ్‌బాస్ మెగా ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ మెగా ఫినాలేకు హాజరయ్యే అతిధులెవరో తెలుసా..
Jr NTR to host Meelo Evaru Koteeswarudu season 5 tv show | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని మరోసారి బుల్లితెరపై హోస్ట్‌గా చూసే అవకాశం రానుందా అంటే అవుననే తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ని విజయవంతంగా హోస్ట్ చేసిన తారక్ తాజాగా మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది.
Jr NTR New Look | యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ చిన్న వార్తను కూడా మిస్ అవ్వాలి అనుకోరు. అలాంటి సూపర్ ఫ్యాక్స్ కోసం లెటెస్ట్ ఎన్టీఆర్ ఫోటోస్ తీసుకొచ్చాం.
ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామి కాబోతున్నారని తెలుస్తోంది. సినిమా కోసం మెగాస్టార్‌ను అడగగానే రాజమౌళికి చిరంజీవి (Chiranjeevi lend Voice over for Rajamoulis RRR) ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాల దర్శకులను ఎంచుకుంటున్న తీరుచూస్తోంటే.. తారక్ కొత్తగా ఏదో ట్రై చేయాలని భావిస్తున్నట్టు అనిపిస్తోంది అంటున్నారు అభిమానులు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని తారక్ కొత్తగా ఏం అనుకోవడం లేదు. గతంలోనూ తారక్ ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి ప్రతీ పండుగకు ఎదో ఒక సర్ప్రైజ్ ఇస్తారని తెలుసు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది.
అనారోగ్యంతో బాధ పడుతున్న తన వీరాభిమానితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో ( Jr Ntr video call to fan ) సంభాషించారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వెంకన్న కండరాల బలహీనతతో ( Muscular dystrophy ) మంచంపట్టాడు. ఇతర అభిమానుల ద్వారా వెంకన్న అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. మంగళవారం అతడికి వీడియో కాల్ చేసి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
RRR movie shooting: టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతో మంది ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ’ఆర్ఆర్ఆర్’ సినిమా ఒకటి. లాక్డౌన్ తరువాత ఇటీవల సినిమా షూటింగ్ ప్రారంభమై బిజీగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా ( Ram Charan as Alluri Seetharama Raju ), జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ( Jr Ntr as Komuram Bheem ) నటిస్తోన్న సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు జక్కన్నకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదేంటంటే.. ప్రస్తుతం రాజమౌళి ( SS Rajamouli ) తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో తనపై చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా తారక్ కోరినట్టు టాక్.
RRR NTR Teaser Spoof | రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ గొండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విప్లవ తేజం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.
Ram charan's voice for Jr Ntr in Ramaraju for Bheem: దర్శక ధీరుడు జక్కన్న డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి రేపు జూ. ఎన్టీఆర్ వెర్షన్ టీజర్‌ను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఈ టీజర్ కోసం అటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.