Jr NTR, Ram charan, Rajamouli Green india Challenge: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని అన్నారు.
Jr NTR's fan suicide attempt: ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది.
Hyderabad Traffic Police stops Tollywood Hero Jr NTR's Car. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి తనిఖీ చేశారు.
NTR on remake: తన తండ్రి సినిమాలను రీమేక్ చేసేందుకు సిద్ధమని ఎన్టీఆర్. అయితే ఇందుకు తానకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇంతకి ఆ సినిమా ఏది? రీమేక్ గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ వివరాలు చూద్దామిప్పుడు.
RRR is the first film to visit Statue of Unity for promotions. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి గుజరాత్‌లోని 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' దగ్గర సందడి చేశారు.
Jr NTR and Ram Charan complained about SS Rajamouli. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి.. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోలు మాట్లాడుతూ సెట్స్‌లో జక్కన్నకు సానుభూతి ఉండదని ఫిర్యాదు చేశారు.
SS Rajamouli says Another RRR movie also there. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్లే ఎక్కువ అని స్పష్టం చేశారు.
jr ntr as Komuram Bheem in rrr movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం కనిపించబోతున్నాడు. మరి ఆయన అసలు చరిత్ర ఏంటి ? ఆదిలాబాద్ అడవుల్లో కొమురం భీమ్ సాగించిన పోరాటం ఏంటి? ఆయన వాస్తవ చరిత్ర ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం.
Buy Gas Cylinder to get Free RRR Movie Tickets. సింగిల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్లు ఇస్తామని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫర్ ప్రకటించింది.
Prabhas to watch RRR Premier Show. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రీమియర్‌కి ప్రభాస్‌ని పిలవనున్నారు.
RRR Movie Sensor and Runtime. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు ఉంది.
RRR Movie Pre-Release Event: ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్.. తిరిగి 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ముగియనున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలతో పాటు దుబాయ్‌లోనూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
Minister Perni Nani about RRR Movie Ticket Rates In AP. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు.
RRR Movie first review. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
RRR movie jr ntr interview: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ బాబాయ్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పారు. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు అందరితో నటించేందుకు సిద్దమని తెలిపారు.
Ramcharan fans: ఒక పాన్ ఇండియా గురించి చూసిన ఎదురుచూపులు నిలిచిపోయాయి. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ, ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆతృత పెరుగుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు పోటాపోటీగా సినిమా ప్రమోషన్ చేస్తున్నారు.
RRR Song Promo: 'ఆర్ఆర్ఆర్' నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి 'ఎత్తర జెండా' సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఎన్టీఆర్, చరణ్, ఆలియా సందడి మామూలుగా లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.