RRR Movie Team latest Press Meet Photos: ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి తాజాగా బెంగళూరు, చెన్నై ప్రెస్ మీట్లు పెట్టాడు.
Alia Bhatt fans disappointed with RRR trailer - ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన ఆనందంలో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. ఆలియా భట్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
RRR Movie Update: ట్రైలర్‌కు ముందే ప్రేక్షకులకు వరుస సర్ప్రైజ్లు ఇస్తోంది ‘'ఆర్ఆర్ఆర్'’చిత్రబృందం. తాజాగా ఇవాళ చెర్రీకి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఆదివారం అతిథిగా వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను జెమినీ టీవీ ప్రీమియర్‌గా ప్రదర్శించింది. ఈ సందర్భంగా మహేష్ తన ముద్దుల కుమార్తె సితారతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు.
RRR Ramcharan Poster: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రాంచరణ్ అల్లూరి పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో రాంచరణ్ రోరింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Akhanda Movie: బాలయ్య 'అఖండ' మూవీ అఖండ విజయం సాధించింది. దీంతో త్వరలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఇద్దరు స్టార్ హీరోలు రానున్నట్లు సమాచారం.
RRR Trailer New Release Date : జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది.
EMK: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో బుల్లితెరపై దూసుకుపోతుంది. సామాన్యుల నుంచి టాప్ స్టార్స్ వరకు అందరితో ఎపిసోడ్స్ చేస్తూ.. షోను రక్తికట్టిస్తున్నాడు తారక్. తాజాగా సూపర్ స్టార్ మహేశ్-తారక్ లకు సంబంధించిన మరో ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు.
Jr NTR, Mahesh Babu, Chiranjeevi's donations: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr's donation to AP flood victims) కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. తారక్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మహేష్ బాబు ట్వీట్ చేయగా.. మహేష్ బాబు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు.
ఇక తారక్ లేటెస్ట్ సినిమాల అప్డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా ముగించుకున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటించాల్సి ఉంది.
Mahesh Babu in NTR's Show: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హోస్ట్ గా చేస్తోన్న ఈ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. ఇక ఈ షోలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా సందడి చేయనున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగింది. ఈ విషయంపై ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
RRR Movie update 4 years ago : ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్‌లు (Ram Charan) కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తోన్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన నాటు నాటు సాంగ్‌కి ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మాస్ బీట్‌కి అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నాటు నాటు పాటకి స్టెప్పులు వేస్తూ మాస్ఆంథెమ్ హ్యాష్ ట్యాగ్‌తో తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Natu natu song dance viral videos: ఎంతో ఎనర్జి అందించేలా ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఎన్టీఆర్, చరణ్ (Jr Ntr, Ram Charan) తోడయ్యారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. నాటు నాటు సాంగే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.
Shiva Rajkumar: పునీత్ మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రెండో పాటైన 'నాటు నాటు' పూర్తి సాంగ్ వచ్చేసింది. చరణ్-ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
RRR Movie Dialogue: బాహుబలి తరువాత అంతగా అంచనాలు పెంచుతున్న సినిమా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ. రాజమౌళి స్వయంగా లీక్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.