Ormax Most popular Telugu film stars for July 2022: తెలుగులో టాప్ టెన్ హీరోలు, హీరోయిన్ల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఎన్టీఆర్, సమంత ఈ లిస్టులో టాప్ ప్లేసులు సంపాదించారు.
Jr NTR May be possible contender for Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉండే అవకాశం ఉందని ఒక ఆంగ్ల పత్రిక ఊహాగానాన్ని వెలువరించింది.
NTR's daughter Uma Maheshwari Death: నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కూతురైన కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
NTR's daughter Uma Maheshwari Death: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ చివరి కూతురైన కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోయారు.
Jr ntr's T shirt cost: బింబిసారా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ సూపర్ హైలైట్ అయింది. తారక్ స్పీచ్ హైలైట్ అవడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి తారక్ ధరించిన ఈ టీషర్ట్ కూడా తారక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఈ టీషర్ట్ ధర తెలుసుకోవడానికి బాగా పోటీపడ్డారు.
Reason Behind Nandamuri fan Sai Ram putta Death: సాయిరాం అనే నందమూరి అభిమాని తాజాగా జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణానికి కారణం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
NTR Happy with Bimbisara Movie: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ సినిమాను తాజాగా వీక్షించిన ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Jr Ntr Phone Call to Fan's Mother: తనకు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అతని కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడడమే కాక కోమాలో ఉన్న అతనికి ధైర్యం చెప్పాడు.
RRR Movie for Hollywood Critics Association Awards: రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.
Jr NTR film with Vetrimaaran : 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో అభిమానులు అందరూ గాల్లో తేలుతున్నారు.
Jr NTR Craze in Israel: ఆర్ఆర్ఆర్ సినిమాతో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తోంది. ఆయన మీద తాజాగా ఇజ్రాయెల్ న్యూస్ పేపర్లలో ప్రత్యేక కధనాలు ప్రచురితం అయ్యాయి.
NTR: తెలుగు ప్రజలందరికి ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఉన్న కలను సాకారం చేసింది.
NTR 31: క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 31 సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Hollywood Fans trolling RRR Movie. హాలీవుడ్‌కు ధీటుగా భారత సినిమాలు వస్తున్నాయి. దాంతో హాలీవుడ్ ఫాన్స్, వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.