Kadapa: కడప జిల్లా జమ్ముల మడుగులో మైలవరం డ్యామ్‌కు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్నా పరివహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Liquor Sales in Kadapa District: కడప జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బద్వేలు పట్టణంలో ఉన్న ఓ బార్ నిర్వాహకులు తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు మొదలుపెట్టారు.
NIA probe in PFI case: కడప జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన నిర్వహించారు. NIA దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులైన ముస్లీంలపై దాడులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.
Kadapa: మనం ఎంత ఎత్తు ఎదిగినా..పుట్టిన ఊరిని మరవకూడదన్నది పెద్దల మాట. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నాడో వ్యక్తి. తల్లికి ఇచ్చిన మాట కోసం తన సొంత పొలాన్ని దానం చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పనికి తన సొంత డబ్బును జోడించి..ఇంద్ర భవనంలా తయారు చేయించాడు. జాతికి అంకితం చేయించాడు.
లింగాల రామలింగారెడ్డి.. కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన ఈ రైతుబిడ్డ గ్రామ అభివృద్ధి కోసం తన సొంత పొలాన్ని దానం చేశారు. ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ గ్రామంలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటయ్యాయి. తల్లికి ఇచ్చిన మాట కోసం సొంత పొలాన్ని దానం చేసినట్లు రామలింగారెడ్డి తెలిపారు.
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీలో వర్గపోరు దుమారం రేపుతోంది. నేతలు రెండు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
Pawan Kalyan: కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగింది. సిద్ధవటంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెక్కులను అందజేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇక్కడ వీక్షించండి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని రక్షించిన గజ ఈతగాళ్లు, భద్రాద్రి కొత్తగూడెంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, కర్నూలులో అక్రమ మద్యం రవాణా తదితర వార్తల సమాహారం మీకోసం ఆల్ వన్ న్యూస్‌లో..
CM Jagan Kadapa Tour: ఈరోజు, రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు.
CM Jagan Tour: రెండు రోజులపాటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం జగన్ వెళ్లనున్నారు.
The Siddeswaram chant is often heard everywhere in Andhra Pradesh’s Rayalaseema region, which comprises the erstwhile districts of Kurnool, Kadapa, Anantapur and Chittoor. The people of the region consider the word as a synonym for ‘political victimisation’ and it is used as a rallying cry to demand justice for Rayalaseema
Former Chief Minister and TDP chief Chandrababu Naidu's visit to Kadapa district for the 'Badude Badudu' programme on Wednesday has raised political heat
Former Chief Minister and TDP chief Chandrababu Naidu's visit to Kadapa district for the 'Badude Badudu' programme on Wednesday has raised political heat
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.