CBI Notices: ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.
Kadapa: కడప జిల్లా బి.కోడూరు మండలంలోని రాజుపాలెంలో టీడీపీ ఇదేం కర్మ కార్యక్రమాన్ని చేపట్టింది. టిడిపి మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి , టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రమణ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బద్వేలు నియోజకవర్గ ఇంచార్జ్ రితేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Rajinikanth, AR Rehaman Visited Pedda Dargah: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎ.ఆర్. రెహ్మాన్ తమ కుటుంబసభ్యులతో కలిసి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గా ప్రతినిధుల బృందం వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో దర్గా వద్ద సందడి వాతావరణం నెలకొంది.
CM Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పులివెందులకు చేరుకోనున్నారు.
దేశ అంతా 15 శాతం సీజేరయన్లు జరుగుతుంటే.. కడప జిల్లాలో 54 శాతం సీజేరియన్స్ ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి అన్నారు. జేజేఎం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. వివరాలు ఇలా..
POWER SHOCK: కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పొలానికి పురుగుల మందు పిచికారి చేస్తుండగా....పక్కనే ఉన్న కరెంట్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అమలుకున్నాయి.
Kadapa: కడప జిల్లా జమ్ముల మడుగులో మైలవరం డ్యామ్‌కు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్నా పరివహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Liquor Sales in Kadapa District: కడప జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బద్వేలు పట్టణంలో ఉన్న ఓ బార్ నిర్వాహకులు తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు మొదలుపెట్టారు.
NIA probe in PFI case: కడప జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన నిర్వహించారు. NIA దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులైన ముస్లీంలపై దాడులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.