Sravanam 2022: శివుడు చాలా దయగల దేవుడు. ఒక్క లోటా నీరు తీసుకుని అభిషేకం చేస్తే చాలు ఆ మహాదేవుడి భక్తుల్ని ఇట్టే కరుణిస్తాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
Shami Plant Rules: శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ మాసంలో ముఖ్యంగా శివభక్తులు శివారాధన చేస్తారు. ఈ మాసంలో శివునికి శమీ పత్రాన్ని సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
Sravana Shivratri 2022 Date: హిందువులకు శ్రావణ మాస శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి రోజే మంగళగౌరీ వ్రతం కూడా వస్తుంది. దీంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత పెరిగింది.
Sravana Somavaram 2022: ఇవాళే రెండో శ్రావణ సోమవారం. అంతేకాకుండా ఈరోజు త్రయోదశి కూడానూ. అదే విధంగా 3 యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోజు విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Sawan Pradosh Vrat 2022: జూలై 25న రెండో శ్రావణ సోమవారం మరియు శ్రావణ మెుదటి ప్రదోష వ్రతం. ఇదే రోజు రెండు రాజయోగాలతో పాటు సర్వార్థ సిద్ధి యోగం మరియు అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి. శ్రావణ ప్రదోష వ్రతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Sawan Pradosh Vrat 2022: ఈ సంవత్సరం శ్రావణ మొదటి ప్రదోష వ్రతం జూలై 25న వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో చేసే పూజలు మీకు రెట్టింపు ఫలాన్నిస్తాయి. శ్రావణ మొదటి ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాం.
Shiva Chalisa Benefits: శివుడిని అనుగ్రహం పొందడానికి దోసెడు నీరు అయినా చాలు. అంతటి దయ గలవాడు పరమేశ్వరుడు. రోజూ శివచాలీసా పారాయణం చేస్తే..మీపై శివుడు వరాల జల్లు కురిపిస్తాడు.
Mahamrityunjay Mantra: శ్రావణ మాసంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మంత్రాన్ని జపించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తేనే మీకు పుణ్యం లభిస్తుంది.
Sravana Somavaram 2022: శ్రావణ మాసం మెుదటి సోమవారం జూలై 18న వస్తుంది. ఈ రోజు శివపూజ చేసేటప్పుడు సోమవార వ్రత కథను వింటారు. దీనిని చదవడం మరియు వినడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
Chaturmas 2022 : ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నుండి కార్తీక శుక్ల ఏకాదశి తిథి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.