Pradosha Vratham and Masa Sivaratri on 2022 December 21. 2022 శివుని ఆశీస్సులు పొందడానికి నేడు పవిత్రమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఈరోజు పౌషమాస ప్రదోష వ్రతం మరియు మాస శివరాత్రి.
Vemulavada Temple Dharmagundam: దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలన్నీ మటుమాయం అవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
Maha Shivratri 2023 Date: మహాశివరాత్రి కోసం శివభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫెస్టివల్ ను జరుపుకోనున్నారు. ఈరోజున శివారాధన చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Pradosh Vrat November 2022: త్రయోదశి వ్రతం ఆచరించనట్లయితే శివుడు ప్రసన్నుడు అవుతాడని హిందువులు నమ్ముతారు. సాధారణంగా త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా పిలుస్తారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
Karthika Masam 2022: ఇవాళే కార్తీక మాసం తొలి సోమవారం. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో బారులు తీరారు.
Shani pradosh vrat 2022: కార్తీక మాసం యొక్క మొదటి ప్రదోష వ్రతం 22 అక్టోబర్ 2022 న జరుపుకుంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా శని యెుక్క అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు. పూజా ముహూర్తం, పరిహారాలు తెలుసుకోండి.
Shukra Pradosh Vrat 2022: ఈసారి ప్రదోష వ్రతం శుక్రవారం నాడు వస్తుంది కాబట్టి దీనిని శుక్ర ప్రదోష వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Lord Shiva: భాద్రపద మాసంలోని రెండవ ప్రదోష వ్రతం 8 సెప్టెంబర్ 2022 నాజు జరుపుకోనున్నారు. ఇది గురువారం రావడంతో దీనిని గురు ప్రదోష వ్రతం అంటారు. గురు ప్రదోష వ్రత శుభ ముహూర్తం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి.
Hartalika Teej 2022 Date: మీకు పెళ్లి అవ్వటం లేదా, మీ జాతకంలో ఏమైనా దోషాలున్నాయా, మీ భార్యభర్తల మధ్య గొడవలున్నాయా... హర్తాళికా తీజ్ రోజున ఈ పరిహారాలు చేయండి.
Bhadrapad Pradosh 2022 Vrat: భాద్రపద మాసం మొదటి ప్రదోష వ్రతం 24 ఆగస్టు 2022, బుధవారం నాడు వస్తుంది. ఈ రోజు శుభ ముహూర్తం, పూజ విధానం గురించి తెలుసుకుందాం.
Budh Pradosh Vrat 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు మెుదటి ప్రదోష వ్రతం లేదా బుధ ప్రదోష్ వ్రతం జరుపుకోనున్నారు. దీని ప్రాముఖ్యత, శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం.
Vastu Tips For Home: ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో తప్పనిసరిగా శివుని ఫోటోను ఉంచాలి. అయితే శివుని చిత్రాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలనే విషయం తెలుసుకోవాలి.
Sravana Shivratri 2022: ఈ రోజు శ్రావణ మాస శివరాత్రి. ఇది సంవత్సరంలోని అన్ని మాస శివరాత్రుల్లో కెల్లా స్పెషల్. ఈ శ్రావణ శివరాత్రి చేయడం వల్ల మీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.