Godavari Floods: గోదావరి ఎరుపు రంగు సంతరించుకుంది. ఎర్రటి నీళ్లతో ఉరకలెత్తుతూ ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తోంది. వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
Heavy Rains Maharashtra: భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్ల పైకప్పు, గోడలు కుప్పకూలడంతో అందులో నివసిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు.
Corona Spreading Rate: కరోనా మహమ్మారి ఎంతగా విలయం సృష్టిస్తున్నా ప్రజల వైఖరిలో మార్పు రావడం లేదు. దేశంలో కరోనా సంక్రమణ సామర్ధ్యం పెరుగుతుండటం కరోనా థర్డ్‌వేవ్‌కు సంకేతంగా నిలుస్తోంది. ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమనే పరిస్థితులు వస్తున్నాయా.
Delta Plus Variant: కరోనా సెకెండ్ వేవ్ సద్దు మణుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయనుంది.
PK and Sarad Pawar: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి వార్తల్లోకెక్కారు. సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీనే దీనికి కారణం. ఇంతకీ ఈ ఇద్దరి భేటీ వెనుక కారణమేంటి, ఏ విషయాలపై చర్చ సాగిందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Pune fire incident death toll: పూణెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. సోమవారం రాత్రి వరకు ఫ్యాక్టరీలో సెర్చ్ ఆపరేషన్ (Search operation) నిర్వహించిన పోలీసులు, అగ్నిమాపక దళాలు పరిశ్రమలోంచి 18 మృత దేహాలు వెలికితీశారు.
Maharashtra: సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదార్ పూణావాలా లండన్ ఎందుకు వెళ్లారు..ఎవరు ఆయన్ని బెదిరించారు..కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సఖ్యత లేదా..మహారాష్ట్ర మంత్రి ఏం చెబుతున్నారో వినండి మరి..
Covid-19 free village competitions: ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశంలో కోవిడ్-19 కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఓ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన పోటీలను ప్రకటించింది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రామాలకు భారీగా నగదు బహుమతి అందించనుంది
Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి. మహారాష్ట్రలో అప్పుడే థర్డ్‌వేవ్ ప్రారంభమైందా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంతమంది చిన్నారులకు కరోనా సోకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబై: మహారాష్ట్రలో మొత్తం 2,245 బ్లాక్ ఫంగస్ కేసులు (black fungus cases) గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో (Coronavirus) కష్టాలపాలవుతున్న మహారాష్ట్రలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరిగిపోతుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ (Amphotericin-B injection) సరఫరాకు సంబంధించిన వివరాలు కూడా మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది.
Black Fungus in Maharashtra: కరోనా మహమ్మారి నుంచి కోలుకోకముందే బ్లాక్ ఫంగస్ దాడి తీవ్రమౌతోంది. మ్యూకోర్ మైకోసిస్ ప్రాణాంతకంగా మారింది. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి.
Maharashtra: లాక్డౌన్ ఆ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాల్ని చేకూరుస్తోంది. అందుకే మరికొద్ది రోజులు లాక్డౌన్ పొడిగింపుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మే 31 వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగించారు.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కావడం లేదు. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నా సరే కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడవరోజు కూడా ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
No Stock Of COVID-19 Vaccine | కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి.
Maharashtra fire accident: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగిపోయింది. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఏకంగా 14 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.