మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన నాటినుంచి నిరంతరాయంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు సహాయక చర్యలను చేపడుతూనే ఉన్నాయి.
మహారాష్ట్ర ( Maharashtra ) లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్ తాలుకాలోని కాజల్‌పురా ( kajalpura ) లో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
మహారాష్ట్ర ( Maharashtra ) లోని అటవీ ప్రాంతంలోని ఓ గుడిసెలో చిరుతపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. జనావాసాలకు దగ్గరలో ఆడ చిరుత ( Leopardess ) పిల్లలకు జన్మనివ్వడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (NCP chief Sharad Pawar) ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆయన ఇంట్లో ఏకంగా నలుగురికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.
కోవిడ్ 19 ( Covid 19 ) నివారణ చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Pm Modi ) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో మోదీ చర్చించారు. రాష్ట్రాల్లో వైద్య సదుపాయాల్ని గణనీయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రులు కోరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్ (Shivajirao Patil Nilangekar Dies) కన్నుమూశారు. ఆయన ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకు సేవలందించారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
మహిళపై (Black Magic) అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చాడు. స్థానికులు పోలీసులను సమాచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి (CBI) అప్పగించడం లేదు అని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Anil Deshmukh) అన్నారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
పాడి రైతులు రోడ్డుపై ట్యాంకర్లకు ట్యాంకర్లు, వేలాది లీటర్ల పాలు (Spill Milk On Roads) పారబోశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Woman raped in quarantine centre: కరోనావైరస్ సోకడంతో క్వారంటైన్ సెంటర్లో ఉంటూ చికిత్స పొందుతున్న 40 ఏళ్ల మహిళపై అదే క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కరోనా రోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పల్వెల్‌లో ( Palvel rape case ) చోటుచేసుకుంది.
Nagpur Lady Constable | వామ్మో.. ఆ మహిళా కానిస్టేబుల్ తెలివి చూస్తే సినిమా సీన్లు కళ్లముందు కదులుతాయి. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా ప్రియుడితో వెళ్లి ఏకాంతంగా గడిపి అడ్డంగా బుక్కయింది. విషయం తెలిసి అధికారులు నాలుక్కరుచుకున్నారు.
India CoronaVirus Cases | దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరో స్థాయికి చేరింది. ఏకంగా విదేశాల్లోని కరోనా కేసులు, కరోనా మరణాలను సైతం మహారాష్ట్ర దాటేయడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం వెయ్యి కేసులు, వంద మరణాలతో పరిస్థితి భీకరంగా మారింది.
విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
మహారాష్ట్రలో 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. కేవలం 14 రోజుల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఉంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.