IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దృష్టి పెట్టేసింది. మైత్రీ మూవీస్ ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలు నిర్మించినా అవి అంతగా క్లిక్ అవ్వడం లేదు. ఈ సంక్రాంతికి మైత్రీ హవా చూపించింది.
IT Raids : రెండో రోజూ మైత్రీ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన సొమ్ము మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐదు వందల కోట్ల నిధుల మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
Raids On Mythri Movie Makers, Two MLAs in Scanner: టాలీవుడ్ మీద కన్నేసిన ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ నివాసాలు, కార్యాలయాలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ చేస్తుండగా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల హ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది.
Tollywood IT Raids : టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీస్, సుకుమార్ ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ అన్న వార్త నేటి ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఐటీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు? దీని రిజల్ట్ ఏంటన్నది ఇంకా తెలియడం లేదు.
Tollywood IT Raids టాలీవుడ్లో ఐటీ రైడ్స్ అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఎప్పుడూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోల ఆఫీస్‌లు, దర్శకుల ఇండ్లలో ఇలా ఐటీ రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా నేటి ఉదయం కూడా ఇలాంటి ఐటీ రైడ్సే జరిగినట్టు తెలుస్తోంది.
Theri Remake Update: పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలిసి తమిళంలో వచ్చిన తేరీ సినిమాను తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి చాలానే మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది.
Mythri Movie Makers Releasing Rangamarthanda: రంగమార్తాండ సినిమా హక్కులన్నీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్ సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది, ఆ వివరాల్లోకి వెళితే
Hanu Raghavapudi Next Movie: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి తరువాతి సినిమా ఫిక్స్ అయింది. ఆ వివరాలు
Amigos Movie Day 3 Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా మూడు రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న క్రమంలో మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Amigos OTT Partner: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం అమిగోస్. పేరు వినడానికే కాస్త వింతగా ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులల ముందుకు వచ్చింది. ఆ వివరాలు
Biggest Indian Film Ever: ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అయింది, ఈ దెబ్బతో ఇక మాములుగా ఉండదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు
Gopichand Malineni With Prabhas: గోపీచంద్ మలినేని వీరసింహ రెడ్డి సినిమాతో హిట్ అందుకోగా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju to Target Mythri Movie Makers: 2023 సంక్రాంతికి వారసుడు సినిమాతో బరిలోకి వచ్చి గెలవలేకపోయాను అని భావించిన దిల్ రాజు మరో సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
Waltair Veerayya has reached 2 Million Dollar Mark: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్ సాధించింది. ఆ సినిమా ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు సాధించగా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు రెండో మిలియన్ డాలర్ మార్క్ ను కూడా దాటేసింది. ఆ వివరాలు
Veera Simha Reddy Day 4 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి కాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాలు చూద్దాం.
Prabhas Siddharth Anand ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా మెంటలెక్కాల్సిందే. ప్రభాస్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా లైనప్ మాత్రం అదిరిపోతోంది. రాధే శ్యామ్ ఫ్లాప్ అయింది. ఆది పురుష్ మీద నెగెటివ్ ట్రెండ్ అవుతోంది. కానీ ప్రభాస్ నెక్ట్స్ సినిమాల కోసం జనాలు వెయింటింగ్ చేస్తూనే ఉన్నారు.
Veera Simha Reddy 1st Day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయి సూపర్ హిట్ టాక్ దక్కించుకోగా మొదటి రోజు ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.
Veera Simha Reddy HD Print Leaked: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా సినిమా వీర సింహారెడ్డి విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో లీక్ అవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు షాక్ ఇవ్వగా ఇప్పుడు యూనిట్ మరో వేదిక వెతుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Shock to Mythri Movie Makers: వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ కు దిల్ రాజు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.