Dil Raju another Shock to Mythri Movie Makers: వారసుడు సినిమాతో పాటు అజిత్ సినిమాను కూడా దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Pushpa Russia release : పుష్ప సినిమా రష్యా రిలీజ్ ఈ నెల మొదట్లోనే అయినా అక్కడ ప్రమోషన్స్ కు వెళ్లి వచ్చింది, అయితే ఈ సినిమా భారీ నష్టాన్ని కలిగించిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
IT Raids on Mythri Movie Makers మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల మీద ఐటీ అధికారులు కన్నేసినట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు వరుస చిత్రాలతో మైత్రీ మూవీస్ దూసుకుపోతోంది.
Pawan Kalyan Harish Shankar Movie పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను అయితే ప్రకటిస్తున్నాడు గానీ సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేయడం లేదు. ఒప్పుకున్న సినిమాల సంగతే తెలియడం లేదు కానీ కొత్త సినిమాలు ప్రకటించడంపై అందరూ ఆశ్చర్యపోతోన్నారు.
Kalyanam Kamaneeyam for Sankranthi 2023: కళ్యాణం కమనీయం అనే సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Harish Shankar Remake Again: పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్మెంట్ చాలా కాలం క్రితమే వచ్చింది. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Mythri Movie Makers Issue మైత్రీ మూవీస్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ. పుష్పతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు అందులో గొడవలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది.
Mythri Movie Makers Distribution office in Nizam: ఇప్పటికే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది, నైజాంలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Harish Shankar Waiting for Salman Khan: సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ కోసం హరీష్ శంకర్ ఒక ముంబై స్టార్ హోటల్ లో ఎదురు చూస్తున్నారని, ఆయన గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చేవరకు కదిలేదు లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Prabhas Adipurush Out from Sankranthi : ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Cherukuri Mohan is Out of Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ముసలం ఏర్పడింది. ఈ క్రమంలో చెరుకూరి మోహన్ సంస్థ నుంచి తప్పుకున్నారని అంటున్నారు.
Ravi Teja Mass Entry In Mega 154: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Pushpa The Rule Auditions: 'పుష్ప'లో అల్లు అర్జున్ పక్కన నటించాలని ఉందా.. తిరుపతి బాలాజీ నగర్ లోని ఒక స్కూల్లో ఆడిషన్స్ నిర్వహిస్తామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Mythri Movie Makers With Prithviraj Sukumaran: మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఇతర భాషలలో కూడా తమ ప్రాభవాన్ని చాటుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా మలయాళ స్టార్ హీరో డైరెక్షన్లో ఒక సినిమా ప్లాన్ చేశారట.
Allu Arjun Fans in tension : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ వ్యవహారంతో టెన్షన్ పడుతున్నారు. అసలు వారంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసా!
Nani Ante Sundaraniki: అనుమతి లేకుండా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినందుకు అంటే సుందరానికి మేకర్స్, శ్రేయాస్ మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
NTR 31 Movie Poster: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ అప్డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తారక్ చేయబోతున్న కొత్త చిత్రం గురించి మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది.
SARKAARU VAARI PAATA Trailer : మహేష్‌బాబు, కీర్తి సురేష్ హిరోహిరోయిన్లుగా పరుశురమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా ట్రైలర్ మాంచి హైప్ క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబుకు హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.
Sarkaru Vari Pata Song Leak: 'సర్కారు వారి పాట' సినిమాలోని కళావతి సాంగ్ సోషల్ మీడియాలో లీకవడం ఆ చిత్ర మేకర్స్‌ని షాక్‌కి గురిచేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్.. లీక్‌కి బాధ్యులైన ఇద్దరిని గుర్తించి పోలీసులకు అప్పగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.