Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుదీర్ బాబు కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ విడుదలైంది. టీజర్లో తెలిసిన ఆసక్తికర విషయాలు ఏమిటంటే..
AAGMC First Look: ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం.
NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం నుంచి ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా కథ అమెరికా నేపథ్యంతో ఉంటుందని సమాచారం. అయితే అందులో నిజమెంత?
NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ-దర్శకుడు గోపిచంద్ మలినేని (Balakrishna Gopichand Malineni) కాంబో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూజాకార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణను ప్రారంభించారు (NBK 107 updates). ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.
Chiranjeevi 154 Movie Poster: మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఆయన హీరోగా నటించనున్న తన 154 సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
Sarkaru Vaari Paata update: సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్లో మహేశ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మహేశ్ ఫస్ట్ సాంగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
Pushpa Part 1, Part 2 titles: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు రానుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పుష్ప అనే టైటిల్‌ని అలాగే కొనసాగిస్తారా ? లేక రెండు భాగాలుగా విభజించిన క్రమంలో టైటిల్ సౌలభ్యం కోసం పుష్ప టైటిల్‌ను మారుస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Uppena movie director gets Benz car gift: ఉప్పెన మూవీ ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్‌కి మంచి లాభాలు (Good returns) తెచ్చిపెట్టింది.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది.
టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) 'టక్ జగదీష్' షూటింగ్లో బిజిబిజీగా ఉన్నాడు. లాక్డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అంతకుముందు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వీ’ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. అన్‌లాక్ నాటినుంచి చాలా సినిమాలు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే పుష్ప సినిమా అప్డేట్ గురించి రాకపోవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశతో ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) అభిమానులు చాలా కాలం నుంచి ఒక మంచి వార్త కోసం వేచి చూస్తున్నారు. తారక్ నటించి నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల గురించి మేకర్స్ పవన్ అభిమానులకు ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా సర్ప్రైజ్లు ఇస్తున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. 'ఉప్పెన' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాట విడుదల చేశారు. ఈ రెండూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.